Tag: kcr

ఆడు మగాడ్రా బుజ్జీ…! ఇది కదా అసలు సిసలైన సవాల్‌… కేసీఆర్‌, కేటీఆర్‌కూ ఇది ఇజ్జత్‌ కా సవాల్‌… కేటీఆర్‌ రంగంలోకి దిగినా మారని పరిస్థితి.. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న కేటీఆర్‌ అంతరార్థం ఇంకా పసిగట్టని కామారెడ్డి బీఆరెస్ నేతలు..

కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడమోమో గానీ కొంత మంది నేతలకు మాత్రం హీరోలను చేస్తున్నాడు. అందులో ముందు వరుసలో ఉన్నది బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణా రెడ్డి. సహజంగా బీజేపీ గ్రాఫ్‌ అంతటా పడిపోయింది. కానీ కామారెడ్డిలో రమన్‌రెడ్డి వ్యక్తిగతంగా…

‘కోడ్‌’ అమల్లోకి.. దళితబంధుకు బ్రేక్‌..? గృహలక్ష్మీకీ ఆటంకాలు… షెడ్యూల్‌ విడుదలౌతుందని తెలిసినా.. ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు… నిధుల లేమా..? ఆశల పల్లకీలో ఊరేగించడమా..?

అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు…

ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్‌ అభ్యర్థులు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…

బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల పాటు రైతు సభలతో కాంగ్రెస్‌ ఇక ఉక్కిరిబిక్కిరి… రైతు డిక్లరేషన్‌ ఉత్తదేననిపించేలా ఉద్యమాల ప్రణాళికలు.. రైతుల శ్రేయోభిలాషి పార్టీగా బీఆరెస్సేనని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు… ఇప్పుడు రాజకీయం రైతుల చుట్టూ….

బీఆరెస్‌ టార్గెట్ డైవర్ట్‌…. బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు షిఫ్ట్‌… కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడమూ కారణమే… రేవంత్‌ అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీఆరెస్‌కు మంచి అవకాశం.. నిత్యం జనాల్లో ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌… ప్రతిపక్షాలకు ఎదిగేందుకు ఛాన్స్‌ ఇవ్వని వ్యూహాలు… పదిరోజుల…

శివసేన ఎంట్రీ… బీజేపీకి గండి. బోధన్‌లో భారీ సభ… బీజేపీ శ్రేణులు వెళ్లొద్దంటూ కమలనాథుల బుజ్జగింపులు… సేన ఎంట్రీతో జిల్లాలో దారితప్పి బెడసికొట్టనున్న బీజేపీ వ్యూహాలు… నిజామాబాద్‌లో అన్ని చోట్లా పోటీ చేస్తామని కాలుదువుతున్న శివసేన నేతలు.. అంతిమంగా బీజేపీ ఓట్లు చీల్చి .. ఎవరికి మేలు చేయనుంది..? ఆసక్తికరంగా మారిన శివసేన రాక… బీఆరెస్‌ను దెబ్బకొట్టడమే తమ వ్యూహమంటున్న జిల్లా అధ్యక్షుడు…

బీజేపీకి దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నదా..? మొన్నటి వరకు అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పోయిన బీజేపీకి.. కర్ణాటక షాక్‌నిచ్చింది. ఆ షాన్‌ నుంచే కోలుకోలేక, గ్రూపుల పంచాయతీలతో సతమతమవుతున్న క్రమంలో కొత్తగా జిల్లాలో శివసేన ఎంట్రీ…

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్‌ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము…

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి.. కనీసం వంద లోక్‌సభ స్థానాలపై కన్ను. జాతీయ రాజకీయాలపై కసరత్తు..

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి వంద లోక్‌సభ స్థానాలపై కన్ను జాతీయ రాజకీయాలపై కసరత్తు కర్ణాటక ఎన్నికల పట్ల ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ పరాభవం ఆయనకు ఊరట…

కాంగ్రెస్‌ నెత్తిన పాలుపోసిన కేసీఆర్‌… కర్ణాటకలో పోటీ చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా విరమించుకుని….

బీఆరెస్‌ కర్ణాటకలో పోటీ చేయాల్సింది. చేద్దామనే భావించారు కేసీఆర్‌. కానీ సమయం తక్కువగా ఉంది. అక్కడ రాజకీయాలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. తన రాజనీతితో ఆలోచించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంతిమంగా పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ పోటీ చేస్తే…

శభాష్‌.. జీవన్‌…! మహారాష్ట్ర బీఆరెస్‌ సభల సక్సెస్‌తో కేసీఆర్‌ కితాబు..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్‌. అలాంటి చోట బీఆరెస్‌ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…

కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్‌ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..

కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్‌ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…