నమస్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జికి హైడ్రా నోటీసులు… ! పార్కు స్థలాన్ని కబ్జా చేసి.. కోట్ల విలువజేసే ఇల్లు కట్టి…! హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు…! నోటీసులిచ్చిన హైడ్రా కమిషనర్… ! త్వరలో కబ్జా స్థలంలో కట్టిన ఇల్లు కూల్చివేత…!
(దండుగుల శ్రీనివాస్) గుండాల క్రిష్ణ. నమస్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ పత్రికకు షాడో ఎడిటర్. ఎడిటర్ కృష్ణమూర్తికి రైట్ హ్యాండ్. ఆ పత్రికలో ఇతడు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిటర్. హైడ్రా ఏర్పాటు తరువాత…