Tag: editor

‘చీట‌ర్‌’కు ‘న‌మ‌స్తే’లో ఉద్యోగం ఎవ‌రిచ్చారు? దీని వెనుక ఉన్న హ‌స్తాలెవ‌రివి? మ‌త‌ల‌బేంటీ..?

న‌మ‌స్తే తెలంగాణ‌ను ఉద్ద‌రించేందుకు కంక‌ణం క‌ట్టుకొని ఉద్యోగుల‌ను ఎడాపెడా పీకేసీ రోడ్డుపాలు చేసిన ఎడిట‌ర్ నేతృత్వంలో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌త్రిక ప‌రువు బ‌జారున ప‌డే ప‌రిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. పాపం.. ఇన‌వ్నీ ఎడిట‌ర్‌కు తెలిసి ఉండ‌దు. ఎందుకంటే.. ఆయ‌న‌ను సీయేం స్వ‌యంగా…

సీఎం సారూ.. నీ న‌మ‌స్తే తెలంగాణ‌లో దారుణాలు క‌న‌బ‌డ‌డం లేదా?

పిట్ట‌ల శ్రీ‌కాంత్ ముదిరాజ్‌. ఇత‌ని పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. ఇత‌నో జ‌ర్న‌లిస్టు. న‌మ‌స్తే తెలంగాణ‌లో కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన దారుణాలు, ఉద్యోగులు జీతాలు పీకేసీ రోడ్డున ప‌డేసిన వైనాల‌ను ఎండ‌గ‌డుతూ…

‘నమస్తే’ ఉద్యోగులంటే నీకెంత చిన్నచూపు కృ.తి.

పత్రిక విజయంలో ఉద్యోగుల శ్రమ దాగుంటుంది. సమైక్యంగా చేసిన పని అంతిమంగా ఆ పత్రిక ఎడిటర్ కు, మేనేజ్మెంట్ కు మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులను ఓ జీతగాళ్లుగా, తమ బానిసలుగా చూసేవారున్న చోట ఉద్యోగుల కు గుర్తింపు ఉండదు.శ్రమ దోపిడీ తప్ప.…

మంత్రి హరీష్ రావు గారికి…’న‌మ‌స్తే’ ఎడిట‌ర్ ఆగ‌డాల గురించి..

మంత్రి హరీష్ రావు గారికి… తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి * ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు. * అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు. * కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు. * “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే…

నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ.

ఇప్పుడీ సౌధంలో మనుషులు లేరు. ఒకరిద్దరు తలారీలు సానరాయిపైన వేటు కత్తికి పదునుపెట్టి.. చిన్న చిన్న మేకల గొంతులను తెగ్గోస్తున్నారు. వాళ్లకు ఇప్పుడదో క్రీడ. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ. ఏమీ చేయలేక దుఃఖాన్ని దాచుకుంటున్నాం…

‘న‌మ‌స్తే” ఎడిట‌ర్ మెడ‌లో… ‘వాస్త‌వం’ గంట‌…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

‘న‌మ‌స్తే’కు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్‌బై… ఎడిట‌ర్ వైఖ‌రి.. ప‌త్రిక దుస్థితిపై అసంతృప్తి

న‌మ‌స్తే తెలంగాణ‌కు ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్ బై చెప్పాడు. వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌లో ప‌నిచేసి తెలంగాణ మీద ప్రేమ‌తో న‌మ‌స్తేలో చేరిన ఆ జ‌ర్న‌లిస్టుకు ప‌త్రిక అవ‌లంభిస్తున్న విధానాలు, రోజు రోజుకు దిగ‌జారుతున్న ప‌రిస్థితి చూసి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యాడు.…

“న‌మ‌స్తే”లో మూడు కుర్చీలాట‌..

చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాముల‌కిరువైన‌య‌ట్లు…. క‌ష్ట‌ప‌డి ప‌త్రిక‌ను నిల‌బెట్టి, దాని ల‌క్ష్య సాధ‌న‌లో ముందుకు పోతున్న త‌రుణంలో కొత్త‌గా వ‌చ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్త‌నం న‌డుస్తున్న‌ది. న‌డిమంత‌ర‌పు సిరితో క‌న్నుమిన్ను కాన‌రాకుండా ఉన్నారు. గ‌త చ‌రిత్ర‌తో వారికి ప‌నిలేదు. ఇప్పుడు…

చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాములు….

(మీడియా గాధ‌లు-2) చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాములకిరువైన‌య‌ట్లు.. పామ‌రుడు త‌గు హేమంబు కూడ‌బెట్టినా.. భూమీశుల పాలుజేరు భువిలో సుమ‌తి..! అది ఓ ప‌త్రిక‌. అన్ని ప‌త్రిక‌ల్లాగే అదీ అంతే. ఉద్యోగులుంటారు. పోతారు. తీసేస్తారు. కీల‌క విభాగాల్లో ఇన్‌చార్జిలు మారుతుంటారు. కొత్త‌వాళ్లొస్తూ ఉంటారు.…

న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్‌పై… గెంటివేత ఉద్యోగుల నిర‌స‌నాస్త్రం

(మీడియా గాధ‌లు – 1) న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక పుట్టిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏదో వార్త‌కు ఇది కేంద్ర‌బిందువుగా మారుతూ వ‌స్తున్న‌ది. కొత్త ఎడిట‌ర్‌గా తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన నాటి నుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి ఇందులో. కీల‌క…