Tag: bsp

అటు మల్లిక్‌…. ఇటు మానాల… మధ్యలో సునీల్‌ .. బాల్కొండ టికెట్‌ కోసం సునీల్‌ ముప్పుతిప్పలు… బీజేపీలో తీవ్రంగా ట్రై చేసి… కాంగ్రెస్సే బెటరని తలచి… మానాల మోహన్‌రెడ్డి పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటున్న అధిష్టానం… అందుకే సునీల్‌కు వెంటనే ఓకే చెప్పలేక… పెండింగ్‌లో నిర్ణయం….

అటు మల్లిక్‌…. ఇటు మానాల… మధ్యలో సునీల్‌ బాల్కొండ టికెట్‌ కోసం సునీల్‌ ముప్పుతిప్పలు… బీజేపీలో తీవ్రంగా ట్రై చేసి… కాంగ్రెస్సే బెటరని తలచి… మానాల మోహన్‌రెడ్డి పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటున్న అధిష్టానం… అందుకే సునీల్‌కు వెంటనే ఓకే చెప్పలేక……

అప్పుడే సీఎం అయిపోయినంత సంతోషం.. బహుజనులు అల్పసంతోషులు కదా అట్లనే ఉంటది మరి.. ఎన్ని సీట్లిస్తే ఏం లాభం.. కాస్ట్లీ ఎన్నికలు, ఓటర్ల నాడి మారనప్పుడు..

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీకి సీఎం అభ్యర్థిగా మాయవతి ప్రకటించింది. ఆ పార్టీ నేతలు, అభిమానులు తెగ సంబరపడ్డారు. అప్పుడే ప్రవీణ్‌ కుమార్‌ సీఎం అయిపోయినంత సంతోషం. ఆర్‌ కృష్ణయ్యను చంద్రబాబు సీఎం ప్రకటించినట్టే ఉంది. పార్టీ ఉనికే లేనప్పుడు సీఎం అభ్యర్థి…

OU: జ‌న్మ‌దినోత్స‌వ వేడుక‌లొక‌వైపు… నిరుద్యోగుల నిర‌స‌న‌లొక‌వైపు.. ఓయూ వేదిక‌గా తొలిసారి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ నిర‌స‌న‌గ‌ళం…. స‌క్సెస్‌…

ఎప్పుడూ లేన‌ట్టుగా ఈసారి కేసీఆర్ జ‌న్మ‌దినం ఓ చ‌ర్చ‌కు దారి తీసింది. ఓ వివాదానికి తెర లేపింది. ఏకంగా మూడు రోజుల పాటు జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని కేటీఆర్ పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌కు దారితీస్తే… అదే రోజున నిరుద్యోగుల నిర‌స‌న గ‌ళం వినిపించ‌డం…

త్వ‌ర‌లో బీఎస్పీ గూటికి మ‌ధుశేఖ‌ర్‌..టీఆరెస్‌పై నేత‌ల అసంతృప్తి.. ఇందూరు నుంచి వ‌ల‌స‌ల‌కు నాంది….

ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత…

RS Praveen kumar: రాజ‌కీయాలంటే అంతే..! ఈ వేషాలు, నాట‌కాలు త‌ప్ప‌వు సారూ..!!

రాజ‌కీయ నాయ‌కులంటే అంతే మ‌రి. జ‌నం ఎలా ఉండాల‌నుకుంటారో.. వాళ్ల‌లా ఉండాలి. వారేం కోరుకుంటారో మ‌న‌ము అదే చేసి చూపాలి. వాళ్ల‌లో క‌ల‌వాలి. వారితో ఉండాలి. వారిలో ఒక‌రిలా మ‌న‌గ‌ల‌గాలి. మ‌న సిద్దాంతాలు, రాద్దాంతాలు తీసుకుపోయి.. వాళ్ల‌కు రుద్దితే త‌న్ని త‌రిమేస్తారు.…

ఎస్సీ ల ఓట్లు ఎటు ? “దళితబంధు’తో కేసీఆర్.. ‘బీఎస్పీ’ తో ఈటల..

హుజురాబాద్‌లో ఎస్సీ ఓట్లు ఎవ‌రి ఖాతాలో ప‌డ‌నున్నాయి. త్వ‌ర‌లో ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గతంలో ఏ ఎన్నిక‌కూ ఇలా క‌ష్ట‌ప‌డ‌లేదేమో..! స‌ర్వ శ‌క్తుల‌నూ ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. మంత్రులంతా అక్క‌డే మ‌కాం…

త్వ‌ర‌లో రెండు కొత్త ప‌త్రిక‌లు.. ఒక టీవీ చాన‌ల్‌…

తెలంగాణలో మ‌రో రెండు ప‌త్రిక‌లు, ఒక కొత్త టీవీ చాన‌ల్ రాబోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఇప్పుడున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల‌న్నీ అన్ని ప‌త్రిక‌ల్లో పీకేసీ రోడ్డున ప‌డేశారు. ఖ‌ర్చును త‌గ్గించుకుంటున్నారు. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల…

ద‌ళితుల చుట్టూ పార్టీల పొర్లు దండాలు… కార‌ణ‌మేందో?

కేసీఆర్ మ‌దిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక స‌మీక‌ర‌ణ‌లు ముడిప‌డి ఉంటాయి. ఏదీ ఉత్త‌గ‌నే ఆయ‌న నిర్ణ‌యం తీసుకోడు. ప్ర‌తి దానికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటాయి. ద‌ళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం దాన్ని…

You missed