Category: National News

Sonu Sood: గోడ‌కు కొట్టిన బంతి.. ఎంత తొక్కితే అంత చేస్తా…

సోనూసూద్‌.. సినిమాల్లో విల‌న్‌. నిజ జీవితంలో హీరో. ఆయ‌నొక ప్ర‌త్యేక క్యారెక్ట‌ర్‌. విభిన్న మ‌న‌స్త‌త్వం. ఈ వ్య‌క్తిత్వ‌మే ఆయ‌న‌ను ఓ ప్ర‌త్యేక స్థానంలో నిలిపింది. ప్రాంతం, కులం, మ‌తం బేధం లేకుండా.. ఎవ‌రికి ఎక్క‌డ ఏ స‌హాయం వ‌చ్చినా స్పందించి త‌న‌కు…

పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని క‌ల‌లు కంటున్నారా? అదంతా మీ భ్ర‌మ‌.. లీట‌ర్ రెండొంద‌ల‌కూ రెడీగా ఉందాం..

కేంద్రం పెట్రోల్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తెస్తుంద‌ని, ఆమాంతం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని ఆ మ‌ధ్య ఓ వార్త వ‌చ్చింది. ఆ వార్త చ‌ద‌వీ, చూడ‌గానే.. అప్పుడే పెట్రోల్ లీట‌రుకు ఓ యాభైకో, అర‌వైకో ప‌డిపోయినంత సంబ‌ర‌ప‌డి .. చంక‌లు గుద్దుకున్నారంతా. అబ్బ‌..…

త‌లస‌రి ఆదాయంలో తెలంగాణ అగ్ర‌గామి రాష్ట్రం… మ‌న‌వాళ్లు ప‌నిమంతులే…

ఇవ్వాళ్ళ న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికలో వచ్చిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వార్త: తెలంగాణ భారత దేశ జీడీపీ కి అతి ఎక్కువగా దోహదం చేసే రాష్ట్రాల్లో నాలుగోదని. చానా సంతోషం అనిపించింది… గర్వమనిపించింది కూడా. అయితే రిజర్వు బ్యాంకు…

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌……నిరుద్యోగులు పెరుగుతున్నారు.

దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య‌పెరుగుతున్న‌ది. క‌రోనా తాకిడికి ఎక్క‌డిక‌క్క‌డ అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. కంపెనీలు మూత ప‌డ‌కుండా ఉండేందుకు ఖ‌ర్చులు త‌గ్గించుకుంటున్నారు. జీతాల్లో కోత‌లు కోస్తున్నారు. ఉద్యోగాలు ఊడ‌బెరుకుతున్నారు. ఫ‌లితంగా నిరుద్యోగ స‌మ‌స్య దేశ వ్యాప్తంగా పెరుగుతూ వ‌స్తున్న‌ది. సెంట‌ర్…

క‌రోనా గిరోనా జాన్తా నై… స్కూళ్లు తెరుస్తాం.. కేర‌ళ రిస్క్ స్టెప్‌.,?

క‌రోనా కేసులు కేర‌ళ‌లో విప‌రీతంగా పెరుగుతున్నాయ‌నే వార్త‌లు .. అంద‌రినీ కల‌ర‌వ‌పెడుతున్నాయి. అయితే ఇది మూడో వేవ్ కాదంటున్నారు వైద్యులు. పాత కేసులే ఇక్క‌డ పెరుగుతున్నాయ‌ని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొంత కేసుల సంఖ్య నెమ్మ‌దించిన‌ట్టు క‌నిపిస్తుంటే.. కేర‌ళ‌లో మాత్రం విజృంభిస్తున్నాయి.…

కాళ్ళు మొక్కే కలెక్టర్లు కాదు.. రాజు నారాయణ స్వామి లాంటి వాళ్ళు కావాలి…

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్….! 1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష … స్టేట్ ఫస్ట్….! ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే …మళ్లీ స్టేట్ ఫస్ట్….! 1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు…

ల‌ఫూట్ నా కొడ‌కా, సాలె, గాండూ.. తెలుగు న్యూస్ పేప‌ర్ హెడ్డింగ్స్‌ ఇలాగే ఉంటాయ‌ట‌..!

ఇప్పుడు తిట్ల తెలంగాణ న‌డుస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు ప‌రిప‌క్వ‌త చెందారు. ప‌రిణ‌తి పొందారు. అందుకే కొత్త ట్రెండ్ ను అందుకున్నారు. మేం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌, నెంబ‌ర్ వ‌న్‌.. అని మాట‌కు ముందు మ‌న పాల‌కుడు అంటుంటే.. దీంట్లో కూడా ఎందుకు…

మత రాజ్యం ఎంత ప్రమాదకరమో.. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలే సాక్ష్యం..

ఒకసారి పతనం అనేది మొదలయ్యాక, అది వ్యక్తిగత జీవితమైనా, దేశ భవిష్యత్ అయినా సర్వనాశనం కావాల్సిందే. సోవియెట్ రష్యా అండతో ఆఫ్ఘానిస్తాన్ లో 1978లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది . దాని పేరే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్ (DRA )…

ఇక తాను ఆటకు పనికిరాన‌నుకున్నాడు…

ఒలంపిక్ క్రీడ‌ల్లో 130 కోట్ల మంది భార‌తీయులు స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన గోల్డ్‌మెడ‌ల్ విన్న‌ర్ నీర‌జ్ చోప్రా ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు. ఒక ద‌శ‌లో ఇక త‌ను ఆట‌ల‌కు ప‌నికిరాన‌ని డిసైడ‌య్యాడు. ప‌డిలేచిన కెర‌టంలా అనుకున్న ల‌క్ష్యం…

ఇప్ప‌టికీ ఆడ‌పిల్ల పుట్టిందంటే ‘అయ్యో’ అంటున్నారు. ఎందుకు?

కడుపుతో ఉన్న ఆడవాళ్ళతో నీకు మగపిల్లాడే పుట్టాలి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అంటారు కొంతమంది… అసలు మీకేలా తెలుసు అయినా మగపిల్లాడికే ఎందుకు అంత ప్రాముఖ్యత… పిల్లల్నీ ఎన్నో రకాల ఇబ్బందులు పడి , కష్టపడి కనేది ఆడవాళ్ళు… పిల్లల్ని పెంచేది…

You missed