Month: January 2024

ఇందూరు బీఆరెస్‌ జిల్లా అధ్యక్షుడి మార్పు.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని కేటీఆర్‌ నిర్ణయం.. పలువురి నేతల ఒత్తిడి…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిస్తేజంలో ఉన్న ఇందూరు బీఆరెస్‌లో నూతనోత్తేజం నింపేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది బాల్కొండలోనే. ప్రశాంత్‌రెడ్డి గెలుపుతో ఆయనకే జిల్లా పార్టీ…

250 గజాల స్థలం కోసం.. ఉద్యమ కేసుల వెలికితీత… కేసుల వివరాలను అందించాలని సీపీని కలిసిన విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకులు.. రేవంతే బెట్టర్‌ అంటున్న కట్టర్ బీఆరెస్‌ నేతలు.. ఆరు గ్యారెంటీల్లో ఉద్యమ కారులకు స్కీం పెట్టడాన్ని స్వాగిస్తున్న వైనం.. గుర్తింపు లేక ఈ పదేళ్లూ అవమానాలు పడ్డామంటున్న ఉద్యమ జేఏసీ నాయకులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానంటున్నాడు రేవంత్‌. చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్‌ ఇస్తానంటున్నాడు. ఆరు గ్యారెంటీల్లో ఇదీ ప్రధానం స్కీంగా పెట్టాడు. దీంతో మిగిలిన గ్యారెంటీలకు ఎలా భారీ…

వెయ్యి కోట్ల పనులకు బ్రేక్‌.. బీఆరెస్‌ నేతలకు రేవంత్‌ షాక్‌..! నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ముందు టెండర్లయిన పనులన్నీ క్యాన్సిల్‌.. ఒక్కో నియోజకవర్గంలో సరాసరి వందకోట్లు.. ఆపై నిధులతో పనులకు ప్రొసీడింగులు, టెండర్లు.. అత్యధికంగా కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌లో వందల కోట్ల నిధుల పనులు ఇక బంద్‌.. ఇక ఈ పనులు చేపట్టేది లేదని తేల్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌..) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎన్నికల ముందు హడావుడిగా కేసీఆర్‌ సర్కార్‌ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హుటాహుటిన టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నది. ఎన్నికల వేల నిధులు వరదలా వచ్చి…

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. కేటీఆర్‌ మారలే..ఇలా అయితే కష్టమే.. ఓటమిని అంగీకరించక.. లోపాలు ఒప్పుకోక.. పరనిందకు దిగితే…

రెండు సార్లు అధికారం ఇచ్చారు. మూడోసారి మార్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నయ్‌.. సిట్టింగులను తలకెత్తుకుంటే వారే కొంప ముంచారు. ఓటమి తథ్యమని పదుల సార్లు చేపించుకున్న సర్వేలే చెప్పినా వారిని మార్చే ధైర్యం చేయలే. లేకపోతే ఎలాగైన చేసి గెలుస్తామని భ్రమల్లో మునిగి…

You missed