కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర డీఎస్ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోబోపీతో పాటు బ్లడ్ లో ఇన్ఫెక్షన్‌లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సాయంత్రం హుటాహటినా హైదరాబాద్‌లోన ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని డాక్టర్లు చెబుతన్నారు. ఇంటి వద్ద సరైన ట్రీట్‌మెంట్, చికిత్సా విధానాలు పాటించకపోవడంతోనే డీఎస్‌కు ఈ పరిస్తితి వచ్చిందని భావిస్తున్నారు కుటుంబ సభ్యులు.