Tag: DHARMAPURI SRINIVAS

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత… బ్లడ్‌లో ఇన్ఫెక్షన్… లోబీపీతో డీఎస్‌ను వేధిస్తున్న ఆనారోగ్య సమస్యలు… హైదరాబాద్‌లోని ప్రముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ లీడర డీఎస్‌ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోబోపీతో పాటు బ్లడ్‌ లో ఇన్ఫెక్షన్‌లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సాయంత్రం హుటాహటినా హైదరాబాద్‌లోన ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య…

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌ చేసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలు… జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణలు… అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి….

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌…

ఉత్థాన ప‌త‌నం…. ఎగెసిప‌డిన కెర‌టం…. రాజ‌కీయాల‌కు దూరంగా డీఎస్‌.. అభిమానుల్లో నైరాశ్యం.. నేడు డీఎస్ బ‌ర్త్ డే….

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. బీసీ నేత‌. సీనియ‌ర్ నాయ‌కుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లతో స‌త్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించిన‌వాడు. అదంతా ఒక‌ప్ప‌టి చ‌రిత్ర‌. ఇప్పుడు డీఎస్‌ది రాజ‌కీయంగా…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….