ఇందూరు పొలిటికల్ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్ స్వీప్ కవిత టార్గెట్, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే టికట్లిచ్చి జిల్లా పార్టీపై తనదైన ముద్రవేసుకునేందుకు అర్వింద్ తహతహ…
మంత్రి మందలించినా తీరు మారలే… బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్ సర్వే ఏడీ.. మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్… ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్ కలెక్టర్… చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను పీడించి.. బలవంతపు వసూళ్లు…. ఏడీ శ్యాం సుందర్‌రెడ్డిపై ఏసీబీ దాడిపై జిల్లాలో సర్వత్రా చర్చ… అవినీతి అధికారుల గుండెల్లో గుబులు
అరికెల కాంగ్రెస్ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్న మండవ….
Like this:
Like Loading...
Related