అవ్… ఈ బాంబులు పేలుతయా….. తుస్‌మంటయా…?
(దండుగుల శ్రీనివాస్) కేబినెట్ మీటింగు నాలుగ్గంటలు నడిచింది. ఆ తరువాత ప్రెస్‌మీట్ ఆలస్యంగా పెట్టారు. రాత్రి పదకొండు వరకు లాక్కొచ్చారు. కేబినెట్‌లో కొత్తదనమేమీ లేదు. ఖనానా ఖాళీగా ఉంటే నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయి మరి. అందుకే ఎవరూ పెద్దగా ఆశలు…