Month: September 2025

సంక్షేమ ప‌థ‌కాలు… బీసీల రిజ‌ర్వేష‌న్లు! కాంగ్రెస్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాలు! లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల్లో ఈ రెండు అస్త్రాల‌తో గెలుపు తీరాల‌కు.. బీజేపీ, బీఆరెస్‌ల‌కు దిమ్మ‌దిరిగేలా బీసీల అస్త్రం ప్ర‌యోగం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తే త‌మ‌కు లాభిస్తుంద‌ని లెక్క‌లేసుకుంటున్న బీఆరెస్‌.. బీజేపీ కొన్ని స్థానాల‌పైనే మాత్రమే గురి.. పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోని క‌మ‌ల‌నాథులు

(దండుగుల శ్రీ‌నివాస్) లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా గెలుస్తామ‌నేలా కాంగ్రెస్ లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వినూత్నంగా ముందుకుపోతున్న‌ది. కొన్ని నెల‌ల క్రితం.. అటు బీఆరెస్‌, దాని మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న బీజేపీలు రెండూ స్థానిక ఎన్నిక‌ల‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త నానాటికీ…

ఒక్క బతుకమ్మ కుంట.. హైడ్రా నెత్తిన వేల అక్షింతలంట! అనుమానాలు చెల్లాచెదురు.. ప్రచారాలు పటాపంచలు…!! పేదలకది పెన్నిధి… అక్రమార్కులకు సమాధి! హైడ్రా కు వేనోళ్ళ ప్రశంశలు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా ఏర్పాటు త‌రువాత ఎన్నో అప‌వాదులు. మ‌రెన్నో అవ‌మానాలు. ఎంతో అప‌కీర్తి అంట‌గ‌ట్టె ప్ర‌య‌త్నాలు. శాపానార్దాలు.. దుమ్మెత్తిపోయ‌డాలు. ఇవ‌న్నీ చూశాం. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చ‌డంతో ఆరంభ‌మైన హైడ్రా దూకుడు అక్ర‌మార్కుల‌ను క‌ల‌వ‌ర‌పెట్టింది. ఇదే క్ర‌మంలో దూసుకుపోతున్న హైడ్రాను…

బతుక‌మ్మ చీర‌లు అంద‌రికా? కొంద‌రికా?? ఆగిన చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం.. మ‌హిళా సంఘాలకే ఇవ్వ‌డంపై ఇత‌ర మ‌హిళ‌ల గుర్రు.. మేమేం పాపం చేశామంటూ ఆగ్ర‌హం.. ఆలోచిస్తున్న స‌ర్కార్‌.. అందుకే పండుగ త‌రువాతే పంపిణీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంచి క్వాలిటీ చీర‌లు. ఒక్కో చీర‌కు రూ. 800. కాంగ్రెస్ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌రువాత గ‌త స‌ర్కార్ చేసిన పొరపాటు చేయ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది. కానీ అన్నీ చేసి ఒక్కద‌గ్గ‌రే పోగొట్టుకున్న‌ది. ఈసారి బ‌తుక‌మ్మ చీర‌ల‌ను కేవ‌లం…

ప్ర‌క్షాళ‌న అవ‌స‌రం లేద‌న్న పార్టీల‌కు… మూసీ తొడ‌పాశం! ముంచెత్తిన మూసీ వ‌ర‌ద‌తో ప‌రివాహాకం క‌కావిక‌లం! ఆ ఇండ్లలోనే నిద్ర చేసి బాగుబాగ‌న్న బీజేపీ… ప్ర‌క్షాళ‌న ఎందుకు? పైస‌లు మింగేటందుకా అన్న బీఆరెస్‌… ఇప్పుడు చేయండిరా మూసీనిద్ర‌.. ప‌రామ‌ర్శ‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌హాన‌గ‌రం. న‌డిబొడ్డునే మురికి కూపం. దేశాలు త‌లెత్తుకుని చూసే గొప్ప డెవ‌ల‌ప్‌మెంట్ సిటీ. అందులోనే కాలుష్య‌కార‌క గ‌ర‌ళంతో నిండిన ప్ర‌వాహాం. దేశానికే రెండో రాజ‌ధానికి ఏ మాత్రం త‌గ్గ‌ని హంగులు. ఆ హంగుల కౌగిళ్ల‌లోనే రోగాల‌ను నింపుకుని కాలుకూట…

మెట్రో ఇక‌ మెరుగులు.. దూకుడుగా ప‌రుగులు..! ప్రైవేటు నుంచి స‌ర్కార్ టేకోవ‌ర్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం.. ఎల్అండ్‌టీ నుంచి కేటీఆర్‌కు ఆగిన క‌మీష‌న్లు.. అందుకే దీన్ని అడ్డుకుంటున్నాడా? సోష‌ల్ మీడియాలో బీఆరెస్ స్టాండ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజ‌న్లు.. పాపం.. కేటీఆర్! ప్ర‌తీదాంట్లో వేలు పెట్ట‌డ‌మే.. సెల్ప్‌గోల్ కావ‌డ‌మే!

(వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌) మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఇక మెరుగులు అద్దే ప‌నిలో ప‌డింది స‌ర్కార్‌. ఇది మ‌రింత దూకుడుగా ప‌రుగులెత్తేందుకు త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ది ప్ర‌భుత్వం. ప్రైవేటీక‌ర‌ణ నుంచి మెట్రో కు విముక్తిని ప్ర‌సాదించి త‌న ఆదీనంలోకి తీసుకున్న‌ది రేవంత్…

మాట నిల‌బెట్టుకున్న కాంగ్రెస్.. ! కాంగ్రెస్ బీసీల అస్త్రం.. 42 శాతం జీవో విడుద‌ల‌… కోర్టులో నిలువ‌క‌పోతే పార్టీ ప‌రంగా రిజ‌ర్వేష‌న్లు..

(వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి) అనుకున్న‌ట్టే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట చెల్లించుకున్న‌ది. బీసీల‌కు 42 శాతం జీవో తెచ్చింది. ఆ జీవోతో పాటే ఎన్నిక‌ల యుద్దానికి సిద్ద‌మైంది. కోర్టులో నిలువ‌కుండా ప్ర‌తిప‌క్షాల‌కు ఆస్కార‌మివ్వ‌కుండా అటు జీవో ఇటు ఎన్నిక‌ల షెడ్యూల్‌కు అధికార పార్టీ…

మూసీ పొంగింది… న‌గ‌రం కుంగింది!

(వాస్త‌వం ప‌త్యేక ప్ర‌తినిధి) రెండు ద‌శాబ్దాల త‌రువాత మూసీ న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఉధృతంగా ప‌రువ‌ళ్లు తొక్కిన మూసీ వ‌ర‌ద ధాటికి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. న‌గ‌రానికి ఎగుర ప్రాంతంలో ఉన్న జంట జ‌ల‌శ‌యాలు ఉస్మాన్‌సాగ‌ర్‌,…

అస‌లే కోతి .. ఆపై క‌ల్లు తాగింది! ముందే తిక్క‌లోడు… పైగా క‌త్తి ప‌ట్టిండు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నాకొంచెం తిక్కుంది… కానీ దానికోలెక్కుంది! ఇది ప‌వ‌న్ ఫేమ‌స్ డైలాగ్‌. కానీ ఓజీ సినిమాకు మాత్రం ఓ లెక్క‌లేదు. అంతా తిక్కే ఉంది. తిక్క‌తిక్క‌గా ఉంది. తిక్క‌కే తిక్క‌రేగేలా ఉంది. తిక్కోడికే తిక్కెక్కించేలా ఉంది. మొత్తానికి చిత్తుగా తిక్క‌గా…

బీసీల మ‌న‌సు గెలుచుకున్న స‌ర్కార్‌! 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమలుతో మార‌నున్న రాజ‌కీయం..! బీసీల రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఊత‌క‌ర్ర‌గా నిలిచిన రేవంత్ స‌ర్కార్‌.. బీసీల వ‌ద్ద న‌మ్మ‌కం, విశ్వాసం కోల్పోయిన బీఆరెస్‌, బీజేపీలు.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ఇక 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు స‌ర్కార్ ప్ర‌త్యేక జీవో..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ఎన్నిక‌లు రాగానే బీసీల‌పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తాయి అన్ని పార్టీలు. రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో మాత్రం ఎవ‌రూ ముంద‌డుగు వేయ‌లేదు. సాహించ‌లేదు. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో.. ప‌దేళ్ల పాల‌న‌లో ఉన్న రిజ‌ర్వేష‌న్లు మింగి కూర్చుకున్నారు. అంతా…

కేటీఆర్ కుట్ర‌లు కకావిక‌లు గ్రూపు-1 ఉద్యోగాల అభ్య‌ర్థుల జీవితాల‌తో ఆట‌లు..! రాజ‌కీయం కోసం యువ‌త‌ను బ‌లిపెట్టే ప‌న్నాగానికి చెంప‌పెట్టు తీర్పు.. ఫ‌లించిన స‌ర్కార్ చ‌ర్య‌లు.. యువ‌త భ‌విష్య‌త్‌ను కాల‌రాసేలా కేటీఆర్ చ‌ర్య‌ల‌పై భ‌గ్గు..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: రాజ‌కీయం కోసం దేనికైనా సిద్ద‌మే అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్న కేటీఆర్‌కు మ‌రో చెంప‌పెట్టు తీర్పు. యావ‌త్ యువ‌త భ‌విష్య‌త్‌నే ప‌ణంగా పెట్టి… వారి శ్ర‌మ‌ని, చ‌దువును అంగ‌డి స‌ర‌కుగా మార్చేలా కేటీఆర్ చేసిన కుట్ర‌లు…