నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్ నోటీసులు… కామారెడ్డి రాజకీయాల్లో ఇదో చర్చ…
23 ఏండ్లుగా కెసిఆర్ నే నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది .. కెసిఆర్ కు నాపై ఉన్న ప్రేమను నా సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు .. అందుకే నియోజకవర్గానికి ఇంత అభివృద్ధిని అందించగలుగుతున్నాను .. డబ్బు శాశ్వతం కాదు.. విద్యనే శాశ్వతం .. విద్యను నమ్ముకుని 800 జీతంతో ప్రయాణం మొదలుపెట్టిన జీవితం నాది…. తన అంతరంగాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల
బీడీ పీఎఫ్ కార్డులతో లక్ష మంది రెడీ… కటాఫ్ డేట్ ఎత్తివేత తర్వాత కుప్పలుతెప్పలుగా బీడీ పీఎఫ్‌లు ఇష్యూ… పదివేలకు ఒక కార్డు చొప్పును మార్కెట్లో అమ్మకం..? ఇప్పుడు లక్షమంది వరకు పింఛన్ కోసం ఎదురుచూపులు…
Like this:
Like Loading...
Related