Tag: telugu media

న‌మ‌స్తే తెలంగాణ‌పై సీఎం రేవంత్‌, డీజీపీకి ఫిర్యాదు..! త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాసినందుకు భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి సీరియ‌స్‌..!! ప‌త్రిక‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలని కోరిన ఎంపీ..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌పై భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపికి ఫిర్యాదు చేశారు. చ‌ట్ట‌ప‌రంగా ఈ ప‌త్రికపై చ‌ర్య తీసుకోవాల‌ని కోరారు. పండుగ రోజు కూడా ప్ర‌భుత్వంపై విష…

జ‌ర్న‌లిస్టుల‌తో అంత‌ర‌మెందుకో..! క‌రీంన‌గ‌ర్‌లో జ‌ర్న‌లిస్టుల ప్లాట్లు వెన‌క్కి…!! భగ్గుమ‌న్న బీజేపీ, బీఆరెస్‌.. ఇప్పుడే మీడియాతో పెట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా..? సేమ్ కేసీయారూ ఇట్ల‌నే చేసిండు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారం రాక‌ముందు ఒక‌లా.. వ‌చ్చినంక ఇంకోలా… ఇది పాల‌కుల‌కు అల‌వాటుగా మారింది. ఒక కేసీఆర్ .. ఒక రేవంత్ సేమ్ టు సేమ్ ఇలాగే కొన‌సాగుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మీడియాతో చాలా ద‌గ్గ‌ర‌గా ఉండెటోడు కేసీఆర్‌. క‌లిసి…

ఏవి యూ ట్యూబ్‌ చానళ్లు ? ఏవీ గొట్టం చానళ్లు..? ఎలా గుర్తించేది..? సీఎం ఆదేశాలతో సమావేశమైన మీడియా పెద్దలు… చివరకు తేల్చిందేమిటీ..? ఎవరి అంతు తేల్చనున్నారు…?

(దండుగుల శ్రీనివాస్‌) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డికి యూట్యూబ్‌ చానళ్లపై కోపమొచ్చింది. ఎవరు ఏ ట్యూబ్‌గాడో తెలియదు.. అసలు ఎవర్ని జర్నలిస్టు అనాలో తెలియడం లేదు. ఏమైనా అంటే జర్నలిస్టులపై దాడి అంటున్నారు.. మీరే తేల్చండి ఎవరు నిజమైన జర్నలిస్టులో అని…

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్‌ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్‌ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…

మా పార్టీ లేదంటావా..? నీ అంతు చూస్తా…! ప్రజల్లో బీజేపీ ఉనికే లేదని రిపోర్ట్ ఇచ్చినందుకు ఓ టీవీ జర్నలిస్టును బెదిరించిన నేత … బెదిరింపులకూ వెనుకాడని కమలనాథులు.. వాస్తవాలు చెబితే సహించని తత్వం.. తాజాగా వెలుగులోకి రూరల్ బీజేపీ నేత జర్నలిస్టును బెదిరించిన పర్వం…

మా పార్టీ లేదంటావా..? నీ అంతు చూస్తా…! ప్రజల్లో బీజేపీ ఉనికే లేదని రిపోర్ట్ ఇచ్చినందుకు ఓ టీవీ జర్నలిస్టును బెదిరించిన నేత బెదిరింపులకూ వెనుకాడని కమలనాథులు.. వాస్తవాలు చెబితే సహించని తత్వం.. తాజాగా వెలుగులోకి రూరల్ బీజేపీ నేత జర్నలిస్టును…

బతికుండగానే చంపేస్తున్న మీడియా… కోటా బతికే ఉన్నాడు. తనే స్వయంగా వీడియో తీసి రిలీజ్‌ చేసి.. శవాల మీద కాసులేరుకుంటున్న మీడియా మీద దుమ్మెత్తిపోసి…

సోషల్‌ మీడియా ప్రచారం ఎంతలా ఉంటుందంటే క్షణాల్లో అది వైరల్‌ అయిపోతున్నది. కరోనా వైరస్‌ కంటే ఘోరంగా ఇది విస్తరిస్తన్నది. మెయిన్ స్ట్రీమ్‌ మీడియా లో రాకముందే క్షణాల్లో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై కొత్త వార్తలు, సంచలన వార్తల పేరు మీద…

“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం..పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు…ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! #ABNAndhraJyothyDiaries

బలిగంప బయిల్దేరింది… ——————- పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు. ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! * * ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం…

రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్..బొర్ర బాధితుల సంఘం, తెల్లెంటికల బాధితుల సంఘాలను కూడా ఏర్పాటు చేయాలి..

#ఇన్నారుళ్లా రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్.. ఎంత గొప్ప సంఘం ఎంత గొప్ప ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న లీడరునే మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నరట.. ఇంతపెద్ద మండల సంఘానికి ఒక ‘సభ్యున్ని’ కూడా ఎన్నుకున్నరట.. డిమాండ్ నెరవేరకుంటే జిల్లా…

షాకింగ్‌.. బ్రేకింగ్‌ ఉంటే తప్ప వార్తలు చదవరా..? సంచలన వార్తల కోసం పాపం మీడియాకు ఎన్ని తిప్పలో….! ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు..

వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పద్దతులు మారాయి. చెప్పే విధానం మారింది. హెడ్డింగ్‌ షాకింగ్‌గా ఉండాలి. అప్పుడే అది బ్రేకింగ్‌ అవుతుంది. నలుగురినీ చదివిస్తుంది. చప్పటి వార్తలు ఎవడికి కావాలి. మసాలా జోడించాలి. ఆసక్తి పేరుతో మమనే కొంచెం సంచలనం టచ్‌…

You missed