#ఇన్నారుళ్లా

రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్..

ఎంత గొప్ప సంఘం
ఎంత గొప్ప ఎన్నికలు..

నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న లీడరునే మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నరట..

ఇంతపెద్ద మండల సంఘానికి
ఒక ‘సభ్యున్ని’ కూడా ఎన్నుకున్నరట..

డిమాండ్ నెరవేరకుంటే
జిల్లా కమిటీ వేసి
రాష్ట్ర స్థాయి పోరాటంలో భాగంగా
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తరట..

సంఘం ఏదైనా డిమాండ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్నే చేయాలి..

ఇయ్యాల బట్టతల బాధితుల సంఘాన్ని వెలుగులోకి తెచ్చినట్లే రేపటెళ్లుండి బొర్ర బాధితుల సంఘం, తెల్లెంటికల బాధితుల సంఘాలను కూడా సృష్టించి తీసుకురావాలి.
జర్నలిజం వర్ధిల్లాలి..

ధాము నర్మాల

You missed