Tag: nizamabad

Crime: నిజామాబాద్ రేప్ బాధితురాలికి అండ‌గా ఎమ్మెల్సీ క‌విత‌….

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున న‌లుగురి చేత దారుణంగా సామూహికంగా రేప్‌కు గురైన బాధితురాలికి ఎమ్మెల్సీ క‌విత అండ‌గా నిలిచారు. ఈ దారుణ సంఘ‌ట‌న వెలుగు చూసిన మ‌రుక్ష‌ణం నుంచి ఆమె పోలీసుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. ప‌రిస్థితుల పై ఆరా తీస్తూ వ‌స్తున్నారు.…

Degree Student Rape: కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి డిగ్రీ బాలిక పై ఇందూరులో సామూహిక అత్యాచారం…

నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున.. అర్ధ‌రాత్రి.. సీపీ క్యాంపు కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఓ డిగ్రీ అమ్మాయి పై న‌లుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. నిజామాబాద్ బ‌స్టాండ్‌లో ఓ షాపు న‌డుపుకునే కుర్రాడు ఆర్మూర్‌కు…

Ugd work: ఏనుగు వెళ్లింది.. తోక చిక్కింది… ఇందూరులో యూజీడీ ప‌నులు అసంపూర్తి..

నిజామాబాద్ న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉపయోగపడే కీల‌క‌మైన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాదాపు ద‌శాబ్ధ కాలంగా ఈ ప‌నులు న‌డుస్తూనే ఉన్నాయి. అంచ‌నా వ్య‌యం పెంచుతూ పోయారు. మొత్తం రూ. 240 కోట్లు ఖ‌ర్చు…

D.Srinivas : లేచిప‌డిన కెర‌టం.. అజ్ఞాతం వీడేందుకు మ‌రో మూడు నెల‌లు…

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకున్న నేత‌. కాంగ్రెస్‌లో బ‌హుకాలం ప‌నిచేసి సీఎం సీటును అధిష్టించే దాకా వెళ్లి వ‌చ్చినోడు. ఇందూరు రాజ‌కీయాల నుంచి ఎదిగిన‌వాడు. విశ్వాసపాత్రుడు, న‌మ్మిన‌బంటుగా పేరు తెచ్చుకున్న‌వాడు. ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని…

‘పార్టీ మారొద్దు… ఓపిక పట్టండి…’

ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్‌కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో…

తీన్మార్ మల్ల‌న్న పాద‌యాత్ర కోసం ఇందూరు క‌ల్లు వ్యాపారి నుంచి 20 ల‌క్ష‌లు డిమాండ్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న పాద‌యాత్ర చేస్తున్నాడు… ఓ 20 ల‌క్ష‌లిస్తావా? నీ క‌ల్తీక‌ల్లు వ్యాపార ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్ట‌మంటావా? ఉప్పు సంతోష్ అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత .. బోధ‌న్ క‌ల్లు కంట్రాక్ట‌ర్ జ‌య‌వ‌ర్ద‌న్ గౌడ్‌ను బెదిరించాడు. మొద‌ట అత‌ను…

ఈ ‘ల‌క్కీ’ అధ్య‌క్షుడికి ఏదీ దిక్కు..?

నిజామాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డిని ముద్దుగా ‘ల‌క్కీ అధ్య‌క్షుడ‌”ని పిలుచుకుంటారు. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌లు వేదిక‌ల మీద ఆయ‌న్ను ఇలాగే సంబోధిస్తారు. పార్టీ అధ్య‌క్షుడిగా ఈగ ఉన్న‌ప్పుడు రెండు సార్లు జిల్లాలో అన్ని స్థానాలూ క్లీన్…

You missed