Tag: kcr

మహా రైతులపై కేసీఆర్‌ కిసాన్‌ మంత్రం.. మహారాష్ట్రలో తొలిసభ సక్సెస్‌… తన వాగ్దాటితో మరాఠ్వాడాలను ఆకట్టుకున్న కేసీఆర్‌.. తొలిసారి పూర్తి హిందీ ప్రసంగంతో దేశ వ్యాప్ంగా రాజకీయ చర్చకు తెరలేపిన నాందేడ్ సభ…

కేసీఆర్‌ వాగ్గాటి మహా రైతులను ఆకట్టుకున్నది. పూర్తిగా హిందీలో సాగిన ఆయన ప్రసంగం వారిని ఆకర్శించింది. ప్రధానంగా రైతు బందు స్కీమ్‌ వారిలో ఎంతో మక్కువను పెంచింది. కేసీఆర్ ప్రసంగానికి, పంచులకు కేరింతలు, చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతూ సభకు కొత్త…

బీఆరెస్ పాన్ ఇండియా సినిమా….మోడీకి శాంపిల్‌గా వీడియో విడుద‌ల ట్ర‌య‌ల‌ర్…..ఓ వీడియో ట్ర‌య‌ల‌ర్‌తోనే కేసీఆర్ పాన్ ఇండియా సినిమా సూప‌ర్ హిట్

ఆర్జీవీ అన్న‌ట్టు కేసీఆర్ ఓ పాన్ ఇండియా హీరో అయ్యాడు. బీఆరెస్ పార్టీ పాన్ ఇండియా సినిమా అయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వీడియో ట్ర‌య‌ల‌ర్‌ను మోడీకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇదో ట్ర‌య‌ల‌ర్ అన్న‌మాట‌. ముందుంది అస‌లు సినిమా అని చెప్ప‌క‌నే చెప్పాడు…

మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే……. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల స‌మ‌స్య‌లు, ఇత‌ర అవ‌మానాలు అన్నీ మ‌రిచిపోయేవారు… కానీ ఏం చేద్దాం.. బీజేపీలోనైనా మీ ఆత్మ‌గౌర‌వం నిల‌బ‌డాల‌ని….

కూరిమిగ‌ల దిన‌ముల‌లో నేర‌ములెన్న‌డు క‌ల‌గ‌నేర‌వు…. మ‌రి ఆ కూరిమి విర‌సంబైన‌ను నేర‌ములే తోచుచుండు నిక్క‌ము సుమితి….. బూర న‌ర్స‌య్య గౌడే కాదు.. చాలా మంది ప‌రిస్తితి ఇదే. ఒక్క‌సారైనా వీళ్ల‌కు ప‌ద‌వులొచ్చాయి. రెండోసారీ అవ‌కాశం వ‌చ్చింది. మ‌రి ఒక్క‌సారి కూడా ఎలాంటి…

భాగ్య‌న‌గ‌రంలో కూలీల ఆక‌లి కేక‌లు…ఇర‌వై ఐదు రోజులుగా కూలీ ప‌నులు లేక‌…. ప‌స్తుల‌తో చ‌స్తున్న లేబ‌ర్‌.. బిల్లులు ఇవ్వ‌క‌పోవ‌డంతో కాంట్రాక్ట‌ర్ల స్ట్రైక్‌…. 500 కోట్ల బ‌కాయిలు….. కేటీఆర్‌, కేసీఆర్‌… ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆగ‌మైన జీహెచ్ఎంసీ….

భాగ్య‌న‌గ‌రం. రాష్ట్ర రాజ‌ధాని. హైద‌రాబాద్‌. నిత్యం వేలాది మందికి జీవ‌నోపాధిని చూపే న‌గ‌రం. కాంట్రాక్టు ప‌నుల్లో కూలీ ప‌నిచేసుకుని పొట్ట‌పోసుకునే న‌గ‌ర జీవులు… పొట్ట చేత‌బ‌ట్టుకుని న‌గ‌రానికి వ‌చ్చిన తెలంగాణ‌లోని ఇత‌ర జిల్లాలపేద‌లు… ఇత‌ర రాష్ట్రాల వ‌ల‌స జీవులు….. ఇప్పుడు వీరంతా…

ఇక దేశ‌మంత‌టా తెలంగాణ మోడ‌ల్ …. బీఆరెస్ తో దేశ‌వ్యాప్తంగా తెలంగాణ ఎజెండా అమ‌లు..ఇదో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం.. దేశ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ఫ‌లాలు ద‌క్కుతాయి…. ఆర్టీసీ చైర్మ‌న్ , రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్……

దేశ వ్యాప్తంగా ఇక‌పై తెలంగాణ మోడ‌ల్ అమ‌లు కానుంద‌ని, దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇక‌పై తెలంగాణ త‌ర‌హా సంక్షేమ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయ‌ని ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ అన్నారు. సీఎం కేసీఆర్.. టీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి భార‌త్…

వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి… వాడు నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌బ‌డ‌తాయి.. జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో కేసీఆర్‌ను కొమురం భీమ్‌తో పోల్చిన గులాబీ దండు…

వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి… వాడు నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌బ‌డ‌తాయి.. వాడి పొగ‌రు ఎగిరే జెండా…. వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌… వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దుబిడ్డ … గోండు బొబ్బులి…. కొమురం భీమ్‌….. త్రిపుల్ ఆర్…

కేటీఆర్ చేతిలో అదుపుత‌ప్పిన టీఆరెస్ పార్టీ స్టీరింగ్‌… జిల్లా అధ్య‌క్షులుగా ఎమ్మెల్యేను నియ‌మించ‌డం బ్లండ‌ర్ మిస్టేక్‌…. జిల్లా క‌మిటీలు, అనుబంధ సంఘాల క‌మిటీల దిక్కులేదు.. ప‌ట్టింపులేదు… పార్టీ ప‌ద‌వులూ లేక తీవ్ర అసంతృప్తిలో నేత‌లు…

కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాలివ్వ‌గానే ఏదో అవుతుంద‌నుకున్నారు. ఇంకేదో చేస్తాడ‌నుకున్నారు. యువత‌కు మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌నుకున్నారు. పార్టీ బ‌లోపేతంలో, సంస్క‌ర‌ణ‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తాడ‌నుకున్నారు. కానీ అదేదీ జ‌ర‌గ‌లేదు. ఇంకా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. నామినేటేడ్ ప‌ద‌వుల కోసం వేచి చూసి చూసీ…

మొన్న‌టి దాకా న‌మ‌స్తే తెలంగాణ‌.. ఇప్పుడు టీ న్యూస్‌… జీతాల కోసం అదే న‌ర‌క యాత‌న‌.. పెన్‌డౌన్ బాట‌లో టీన్యూస్ ఉద్యోగులు….అక్క‌డ ఏం జ‌రిగినా.. ప‌రువు బ‌జారుకెక్కినా ఈపెద్ద‌లు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు…??

అధికార పార్టీ ప‌త్రిక‌, టీవీ ఛానెళ్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల ప‌రిస్థితి పాపం ఘోరం..! అంగ‌ట్లో అన్నీ ఉన్నా… అన్న‌ట్టుగా సీఎం, కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో , వారి అజ‌మాయిషీలో న‌డిచే ఈ…

టీఆరెస్‌కు మ‌ద్ద‌తు తెలిప‌డం ప్ర‌జ‌ల‌కూ ఇష్టం లేద‌ట‌… సీపీఐ మ‌హాస‌భ‌ల చందాలకు గండి…..అవాక్క‌యిన నేత‌లు…

మ‌రో నాలుగైదు రోజుల్లో సీపీఐ మ‌హాస‌భ‌లు నిర్వ‌హించాలి ఆ జిల్లాలో. అంత‌కు ముందే నెల రోజుల నుంచి చందాల కోసం తిరుగుతున్నారు నేత‌లు. రాశారు చాలా మందే. ఇంకా డ‌బ్బులు రాలేదు. వాటిని వ‌సూలు చేయ‌డానికి వెళ్లిన వారికి మాత్రం మంచి…

మునుగోడుపై కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం… హంగామా లేదు… ఆర్బాటం అస‌లే లేదు. పోల్ మేనేజ్‌మెంట్ పైనే భారం… గెలుపే ధ్యేయం.. ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాక్‌..!!

కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్ద‌రంగంలోకి దూసుకెళ్ల‌డం కేసీఆర్ స్టైల్‌. అన్ని ఉప ఎన్నిక‌ల్లో దాదాపుగా ఆయ‌న స్టైల్ అదే. కానీ ఇప్పుడు వ‌చ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీల‌కం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి…