చాట్ల తవుడు పోసి.. డబుల్ ఇండ్ల కొట్లాట…! కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఇది.. !! చంచల్‌గూడలో డబుల్ ఇండ్ల కోసం పాత దరఖాస్తు దారుల లొల్లి… ! మూసీ నిర్వాసితులకు డబుల్ ఇండ్ల మంత్రం తిరగబడింది… ఎందుకో సర్కార్ ఇంత హడావిడి…. గాడి తప్పి కన్ను లొట్టబోయి…!!
(దండుగుల శ్రీనివాస్) వాస్తవం … ముందే చెప్పింది. అసలు డబుల్ బెడ్ రూం ఇండ్లు యాడున్నయ్ రా బై..! అని. కేసీఆర్ డబుల్ ఇండ్ల స్కీంతో జనాలను మోసం చేసిండు. ఘోరంగా ఆ స్కీం విఫలమైంది. ఇప్పుడు ఈ సర్కార్ వచ్చి…