కులాల ‘బంధువులు’ బయలుదేరారు… మాకేం లేదా కేసీఆర్?
దళిత బంధువు గౌడ బంధువు ముదిరాజ్ బంధువు గంగపుత్ర బంధువు రజక బంధువు నాయి బ్రాహ్మణ బంధువు విశ్వకర్మ బంధువు యాదవ బంధువు గిరిజన బంధువు పద్మశాలి బంధువు వడ్డెర బంధువు మున్నూరు కాపు బంధువు ఆర్య వైశ్య బంధువు రెడ్డి…
‘వాస్తవ’ చిత్రం
ట్రాక్టర్ పై కలెక్టర్ ప్రయాణం! వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం యాలాల మండలం సంఘం ఖుర్దూ గ్రామంలో స్మశాన వాటికను సందర్శించడానికి రోడ్లు బురుద మయంగా మారడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్ లో ప్రయాణం చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్…
తెలుగులో ఇరగదీశాడు… ఇగ బాలీవుడ్‌ను ఏలేందుకు సిద్దమైన బెల్లంకొండ
తండ్రి చాటు బిడ్డగా , తండ్రికి సినిమా రంగంలో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని హీరోగా వెలిగిపోదామనుకున్న బెల్లం కొండ… ఇక్కడ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా … పట్టుదల వదలడం లేదు. వెండితెరను విడవడం లేదు. నిర్మాతగా బెల్లంకొండ సురేష్ కొంతకాలం…
నమ్మకుంటే నీ అంత మూర్ఖుడు లేడు
సీఎం సీట్ ఇచ్చే.. 3 ఎకరాలు ఇచ్చే… డబుల్ బెడ్రూం లు ఇచ్చిండూ రైతులకు ఉచిత యూరియా వచ్చేసింది.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టేసిండు.. లక్ష ఉద్యోగాలు నింపేసే.. టాంక్ బండ్ విగ్రహాలు తీసి పారేసే.. అడ్డదిడ్డంగా ఉన్న రింగ్…
కేసీఆర్ గప్పాలే తెలంగాణకు శాపమా?
అందరూ నన్ను మెచ్చుకోవాలె. శభాష్ అనాలె. కీర్తించాలె. కాళ్లపై తారాడాలె. పొగడ్తల మత్తులో కేసీఆర్ మునిగితేలున్నారా? అదే కోరుకుంటున్నారా? ప్రశ్నిస్తే చిరాకు. వ్యతిరేకిస్తే కసి. అందరూ తనకు మద్దతుగా ఉండాలె. ఎవరూ ప్రతిపక్షంగా బలంగా ఉండి ప్రశ్నించొద్దు. అంతా నేను అనుకున్నట్లే…
కేసీఆర్ దళితబంధుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గండి
దళితబంధు దేశానికే ఆదర్శం కావాలె. ప్రపంచం ఆచరించాలె. అంటు కేసీఆర్ దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. రాజకీయ లబ్దిని ఆశిస్తున్నాడు. అందుకే హుజురాబాద్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టేందుకు రేపు అక్కడి దళిత నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నాడు. ఒకరోజు వారితో…
చలం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అసవరం లేదు.
చలం వ్యక్తిగత జీవితాన్ని ఆదర్శంగా తీసికోవాల్సిన పనిలేదు, కానీ ఆయన సాహిత్యాన్ని మాత్రం అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది.. “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” “శ్రీ శ్రీ” లాగా తాను నాస్తికున్ని అని “చలం” ఎపుడూ ప్రకటించు కోలేదు. ఆయన ఎపుడూ నాస్తికుడిగా జీవించనూ లేదు.…
కట్టెలు మోసిన చేతులకు కరతాళధ్వనులు…
టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. తక్కువ అంచనాల నడుమే బరిలోకి దిగినప్పటికీ.. సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్‌తో మెరిసింది. యావత్ దేశంతో ‘శెభాష్’ అనిపించుకున్నది. 1994, ఆగష్టు 8న మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోకి నాంగ్‌పోక్…
హామీలిచ్చి.. ఆసరా మరిచి…
టీఆరెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి ఆసరా పింఛన్ పథకం ఎంతో ఉపయోగపడింది. ఆ పండుటాకులు, ఆసరా లేని జీవులు కేసీఆర్‌కు అండగా నిలిచారు. ఈ విషయాన్ని కేసీఆర్ గమనించి మరింత మందికి ఆసరా పింఛన్లు అందించేందుకు కొత్త హామీలిచ్చాడు. వృద్ధాప్య…
భయం లేదంటూనే…. ఈటలపై బ్రహ్మస్త్రాలేల కేసీఆర్…?
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కేసీఆర్ ఈటల రాజేందర్‌పై అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసే ప్రక్రియ నుంచి నేటి వరకు ఎక్కడా తగ్గడం లేదు. వెంటాడుతూనే ఉన్నాడు. నిను వీడని నీడను ……
