Category: Sports

జ‌యహో సింధూ…. టోక్యో ఒలంపిక్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు

మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోతో జరిగిన పోరులో సింధు విశ్వ‌రూపం చూపింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ…

క్రీడా అకాడెమీలలో ప్రతిభకు పాతర…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ! ముగ్గురు నలుగురు మాజీ క్రికెటర్ ల చేతిలో బందీ .. మొత్తం కంపు . బాగా ఆడే పిల్లలకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు . మొత్తం చెత్త . జస్ట్ ఇదొక ఉదాహరణ .…

క‌ట్టెలు మోసిన చేతుల‌కు క‌ర‌తాళ‌ధ్వ‌నులు…

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. తక్కువ అంచనాల నడుమే బరిలోకి దిగినప్పటికీ.. సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్‌ మెడల్‌తో మెరిసింది. యావత్‌ దేశంతో ‘శెభాష్‌’ అనిపించుకున్న‌ది. 1994, ఆగష్టు 8న మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ దగ్గర్లోకి నాంగ్‌పోక్‌…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….