ఇందూరు వార‌స‌త్వ ఫెయిల్యూర్ రాజ‌కీయాలు…

నిజామాబాద్ జిల్లాలో వార‌స‌త్వ రాజ‌కీయాలు పెద్ద‌గా రాణించ‌లేదు. రాజ‌కీయంగా ఓ స్థాయికి చేరుకొని, పెద్ద ప‌ద‌వులు అనుభ‌వించిన వారంతా త‌మ రాజ‌కీయ వార‌సులుగా కొడుకుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆశించ‌డం స‌హ‌జం. వారిని ఓ ప‌ద‌విలో చూసి మురిసిపోతారు. దాని కోసం అష్ట‌క‌ష్టాలు…

అమ్మో ఒక‌టో తారీఖు…జీతాలు ప‌డేదాక టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌…

“జీతాలు ఒక‌టో తారీఖు ప‌డ‌త‌య్ అనే మాట మ‌రిచి చాన రోజులైంది బ్ర‌ద‌ర్..” “అదేందీ.. ఈ క‌రోనా టైంలో అంద‌రూ ఇబ్బందులు ప‌డ్డారు కానీ.. మీ గ‌వ‌ర్న‌మెంటు ఉద్యోగులు కాదు క‌దా. ” “మీకు అంతే తెలుసు కానీ. మాకు జీతాలు…

నాట్లేసేందుకు క‌ల‌క‌త్తా నుంచి కైకిలి….

తెలంగాణ‌లో జోరుగా వ్య‌వ‌సాయ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే చాలా చోట్ల నాట్లు పూర్త‌వుతున్నాయి. ఇంకా కొంద‌రు నాట్లు వేస్తున్నారు. కూలీల కొర‌త తీవ్రంగా వేధిస్తున్న‌ది. నాట్లు వేసేందుకు ప్ర‌త్యేకంగా క‌ల‌క‌త్తా నుంచి తెలంగాణ‌కు వ‌స్తున్నారు. ప‌ది మంది చొప్పున మ‌గ‌వారు బృందాలుగా…

అమిత్ షా న‌జ‌ర్.. వ‌చ్చే నెలలో హుజురాబాద్ ఉప ఎన్నిక

బీజేపీ జాతీయ నాయ‌కుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాజ‌కీయాల పై సీరియ‌స్‌గా దృష్టి సాధించాడు. ఆ పార్టీని తెలంగాణ‌లో బ‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నాడు. పార్టీ ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టెందుకు…

ఆహార భ‌ధ్ర‌త లేదు.. మ‌రెందుకు కొత్త రేష‌న్ కార్డుల కోసం ప‌రుగులు….?

రేష‌న్‌కార్డుల కోసం ద‌ర‌ఖాస్తులు ఇంకా వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ఎప్పుడో నిలిపివేశారు. రెండేండ్ల కింద‌టి ద‌రఖాస్తుల‌కు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకొని హ‌డావిడి ఎంక్వైరీ చేసి కొత్త‌విచ్చేశారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అవి…

ద‌ళితులకు అస‌లైన ‘రాబంధులు’ నాయ‌కులే…

ద‌ళితుల ప‌ట్ల స‌మాజంలో చిన్న‌చూపు, వివ‌క్ష ఉన్న‌ద‌నేది ఎంత స‌త్య‌మో… వారి ఎదుగుద‌ల‌ను అడ్డుకుని వివ‌క్ష పూరితంగా త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వివిధ పార్టీలు వాడుకుంటాయ‌నేది అంతే స‌త్యం. ద‌ళిత‌వాడ‌, ద‌ళిత ఐఏఎస్‌, ద‌ళిత ఐపీఎస్‌.. ఇలా ప్ర‌త్యేకంగా వారిని స‌మూహం…

‘వాస్త‌వ’ చిత్రం…మాస్ మంత్రి

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవి పల్లి, కందూరు గ్రామంలో నిర్మించిన చెక్ డ్యామ్ ను ప్రారంభించిన తర్వాత సరదాగా ఈత‌ కొడుతున్న మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

ఉప ఎన్నిక‌ల‌తో మేలు జ‌రుగుతుంది. రాజీనామాలు చేయండి.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్య‌య ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతున్నదో క‌న‌బ‌డుతూనే ఉన్న‌ది. వేల కోట్లు గుమ్మ‌రించేందుకు రెడీ అవుతున్న‌ది. ఇప్ప‌టికే లోక‌ల్ టీఆర్ఎస్ లీడ‌ర్లంద‌రినీ కొనుగోలు చేసుకున్న‌ది. 5 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఒక్కో…

దాశ‌ర‌థి ‘శిల్పి’ ప‌ద్యాల‌కు ప్రేర‌ణ రామ‌ప్ప‌నే

ఉద్యమకాలంలో తెలంగాణా అస్తిత్వ భావన బలోపేతం చేసే లక్ష్యంతో నేను చేసిన అనేక ఉపన్యాసాల్లో రామప్ప ప్రశస్తి ఒక భాగమై ఉండేది. కర్ణాటక లో హసన్ పట్టణానికి సమీపం లో ఉండే బేలూరు హళేబీడు దేవాలయాల శిల్పకళ మహోన్నతమైనది. అయితే ఈ…