Category: State News

న‌మ‌స్తేలో అంతే… మూడేండ్ల త‌ర్వాత ప‌దివేలు బోన‌స్ విదిల్చి…

అధి అధికార‌పార్టీ ప‌త్రిక‌. ఇత‌ర ప‌త్రిక‌ల‌తో పోల్చితే జీతాలు బాగుండాలి. కానీ ఉండ‌వు. ప్ర‌తీ ఏడు ఇంక్రిమెంట్లు,బోన‌స్‌లు ఇవ్వాలి. కానీ ఇవ్వ‌రు. ప‌త్రిక విలువ‌లు అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇత‌ర ప‌త్రిక‌లు కూడా. కొత్త‌గా ఎడిట‌ర్ వ‌చ్చిన త‌ర్వాత చేసిన…

ఏమిరా బాల‌రాజు.. ఏమిరా నీవ‌ల్ల ఉప‌యోగం దేశానికి?

మైన‌ర్‌పై ఘోరం గురించి ఎందుకు టీవీల్లోచ‌ర్చించ‌లేదో… మ‌న మూర్తి జ‌ర్న‌లిస్టు ఓ పెద్ద వివ‌ర‌ణ ఇచ్చాడు. అంద‌రితో తిట్టు తిన్నాడు. త‌నెంతో మేథావో తెలియ‌జెప్పాడు స‌మాజానికి మ‌రోమారు. ప‌దే ప‌దే చ‌ర్చ చేయ‌డం వ‌ల్ల ఆ చిన్నారి కుటుంబంపై అనేక రెట్లు…

గణపతికీ ‘రంగు పడింది’.. కాదేదీ ప్రచారానికి అనర్హం…

గణేశ్ చవితి సందర్భంగా ఆంధ్రలో ఏర్పాటు చేసిన ఓ గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నది. కాదు కాదు.. ఆశ్చర్యపరుస్తున్నది. ఔరా అని ముక్కుమీద వేలేసుకునేలా చేస్తున్నది. జగనన్న బియ్యం పథకాన్ని ప్రొజెక్ట్ చేస్తూ గణపతే స్వయంగా బియ్యం పోస్తున్నట్లు తీర్చిదిద్దారు. ఆ గణపతికి…

‘వరి వద్దు’… కాగల కార్యం కేంద్రమే తీర్చుతున్నది..

వరి సాగును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసలు పడ్డది. కానీ అవన్నీ బెడిసి కొట్టాయి. కేసీఆర్ ఏమి చేయలేక ఈ విషయంలో మిన్న కుంగిపోయాడు. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నుట్టుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆలోచనలకు జీవం…

కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు

ఉద్యమంలో కలిసి నడిచిన వారిలో ఇయ్యాల నిజమైన తెలంగాణ ఉద్యమకారులం అని ఇయ్యాల చెప్పుకు తిరిగేటోళ్ళు, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని ప్రచారం చేసేటోళ్ళు, బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని పడికట్టు పదాలతో ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది నిజమైన…

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచి.. నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారు..

” నిన్నటితో నాకు 58 సం. పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఉపాధ్యాయ సేవలకు చివరి రోజు కావాల్సింది. ప్రభుత్వ అనుచిత నిర్ణయం తో 3 సం. పెంచబడింది. నాకు ఆర్థిక తోడ్పాటు కూడా పెరిగింది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి…

తప్పెవరిది..? శిక్షెవ్వరికి..??.. కామెడీగా మారిన ‘ఆర్పీ’ కామెంట్

సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలు వార్తల్లొకెక్కుతున్నాయి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు బుక్ చేశారు. దీనిపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించిన తీరు హాస్యాస్పదమైంది. అతివేగం…

గ‌ణేశ్ మండ‌పాల వ‌ద్ద కెవ్వుకేక పాట‌లేలా భ‌క్తా..?

గ‌ణేశ్ చ‌వితి అంటేనే యూత్‌లో క్రేజ్‌. ఆ ప‌ద‌కొండు రోజులు ఆట‌విడుపు. సినిమా పాట‌లు, ఆట‌లు.. డీజే మోత‌లు.. హంగామా..! ఇవ‌న్నీ కామాన్ గా మారాయి. గ‌ల్లీ గ‌ల్లీకో గ‌ణ‌ప‌తి .. సందు సందుకో మండ‌పం. రోడ్లు ప్యాక్. భ‌క్తి ముసుగులో…

ఇలాంటి రోడ్ల‌పై ఇంపోర్టెడ్ బైక్‌లా…? ఇలాగే ఉంటుంది.. జ‌ర జాగ్ర‌త్త‌

మన దేశపు రహదారుల స్టాండర్డ్ కి, ఇక్కడ తిరుగుతున్న ఇంపోర్టెడ్ బైక్ ల స్టామినాకు సంబంధమే ఉండటం లేదు. డబ్బులుంటే చాలు ఏదయినా కొనేసుకోవచ్చు ,ఎక్కడైనా తిరగొచ్చు అనే మైండ్ సెట్ తోనే బాగా డబ్బున్న జనాలు ఉంటున్నారు.ప్రభుత్వాలకు,అధికారులకు వారిని కట్టడి…

అక్రమమా? సక్రమమా?? తీన్మార్ మల్లన్న అరెస్టు పై భిన్న స్వరాలు…

తీన్మార్ మల్లన్న అరెస్టును ఒకరు అక్రమ అరెస్టుగా అభిప్రాయపడితే మరొకరు ఇది సరైన చర్య అని తగిన గుణపాఠం జరిగిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాలు…