Category: Health

క‌రోనా ఇప్పుడు ఓ సాధార‌ణ జ‌లుబు లాంటిదే… కేసులు పెరుగుతున్నాయి…. ఆస్ప‌త్రికి మాత్రం ఒక్క‌రూ పోవ‌డం లేదు… 60 ఏండ్లు పైబ‌డిన వారికే కొంచెం ఇబ్బంది… సింప్ట‌మ్స్ క‌నిపిస్తే ఐదు రోజులే ఐసోలేష‌న్ …

క‌రోనా ఒక‌ప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ల‌క్ష‌లాది మందిని పొట్ట‌న‌బెట్ట‌కుంది. కోట్ల కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. మెడిక‌ల్ మాఫియా పంజా విసిరింది. ర‌క్తం పీల్చింది. శ‌వాల‌పై కాసులేరుకున్నది. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడూ ఉంది క‌రోనా. ఇప్పుడే…

ఆకులో ఆకులా ,పువ్వులో పువ్వులా కరోనా సీజనల్ వ్యాధులతో కలిసిపోయింది. టెస్టింగ్ లేదు .. ట్రేసింగ్ లేదు .. ట్రీట్మెంట్ లేదు…. క్వరెంటైన్ అసలే లేదు ….

కలిసిపోయింది ! వర్షాకాలం లో సీజనల్ జ్వరాలు వస్తుంటాయి . జలుబు , దగ్గు , వైరల్ జ్వరం … వీటికి తోడు మలేరియా , కొన్ని సంవత్సరాలుగా డెంగీ…. కొంతమేర టైఫాయిడ్ … ఇలా ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్…

వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? క‌రోనా వ్యాక్సిన్లే గుండెపోటుకు కార‌ణ‌మా…?

వ్యాయామం చేస్తే గుండెపోటు వస్తుందా ? అవును … 1 . జీవితం లో అప్పటిదాకా ఎలాంటి వ్యాయామం లేకుండా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పేరపెట్టుకొని ఒక్కసారిగా వెళ్లి బరువులెత్తితే … గుండెపై భారం పడి.. . 2 . రకరకాల…

మెడిక‌ల్ మాఫియాకు ఇదో కోలుకోల‌ని దెబ్బ‌…. క‌రోనా ఇక సీజ‌నల్ వ్యాధుల లిస్టులో…. టైఫాయిడ్‌, డెంగీ కేసులే ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను కాపాడాలి.

క‌రోనా ప్రైవేటు ఆస్ప‌త్రుల యాజమాన్యాల‌ను, డాక్ట‌ర్ల‌ను, మెడిక‌ల్ షాపుల ఓన‌ర్ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేశాయి. జ‌నం ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన క‌రోనా ఈ సెక్ష‌న్ల‌కు మాత్రం వ‌రంగా మారింది. దీంతో పుట్ట‌గొడుగుల్లా కొత్త ఆస్ప‌త్ర‌లూ పుట్టుకొచ్చాయి. ఆ త‌ర్వాత క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతూ వ‌చ్చింది.…

క‌రోనా ఇప్పుడు సోకినా ఏమీ కాదు. కాస్త జలుబు. కాస్త ఒళ్ళు నొప్పులు. టెస్ట్ లు అక్కర లేదు. ఆసుపత్రి లో చేరే అవసరం ఉండదు. భయపడే వారిని దేవుడు కూడా రక్షించ లేడు.

ఓమిక్రాన్ వచ్చి ఆరు నెలలు అయ్యింది. అంటే ఓమిక్రాన్ సోకడం వల్ల వచ్చిన యాంటీబోడీ లు అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరోనా మళ్ళీ సోకె అవకాశం ఉంది. కేసులు పెరుగుతాయి. కరోనా సోకడం వల్ల వచ్చే యాంటీబోడీ లు మన…

Corona Fourth Wave: చావు పేరుతొ జనాల్ని భయపెట్టే మీడియా క్రీడ 43 ఏళ్ళనాడే తెలుగు నాట జరిగింది…

చావు కబుర్లు ! నిన్న కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తుంటే చిరకాల మిత్రుడు ఒకరు కలిశారు . ఆయన ఒక పత్రికకు ఎడిటర్ గా పని చేసారు . ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు. మా చర్చ కరోనా పేరుతొ…

corona fourth wave: క‌రోనా నాలుగో వేవ్ ముహూర్తాలు పెట్టేస్తున్నారు.. జూన్ నుంచి మ‌ళ్లీ క‌రోనా న‌ట‌… మెడిక‌ల్ మాఫియా ర‌క్త దాహం తీర‌లేదింక‌…

అంద‌రూ క‌రోనా మ‌రిచిపోయి సాధార‌ణ జీవితాల్లో ప‌డిపోతున్న వేళ‌… జ‌రిగిన న‌ష్టాల నుంచి కోలుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న వేళ‌….. ఇక పీడా పోయింది అని క‌రోనా పై ద‌మ్మెత్తిపోసి … దందాల‌పై దృష్టి సారించిన సంద‌ర్భం… ఉద్యోగాల్లేక రోడ్డున ప‌డ్డ బ‌తుకులు…

Medical Mafia: ఒమిక్రాన్ డేంజ‌ర‌స్ అని చెప్ప‌మ‌ని బ్లాక్‌మెయిల్ చేసిన మెడిక‌ల్ మాఫియా… అయినా మూడో వేవ్ సినిమా ప్లాప్‌…

ఓమిక్రాన్ లక్షణాలు ముందుగా గుర్తించింది సౌత్ ఆఫ్రికా మహిళా డాక్టర్ అంగిలేక్యూ కోటీజీ . ఓమిక్రాన్ మైల్డ్ లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది ఆమె చెప్పారు. ( దీని స్టడీ చేసి నేను మీకు చెప్పాను). మొన్న ఆమె ప్రకటన చేస్తూ ఆ…

Medical Mafia: తెలంగాణ లో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..మెడిక‌ల్ మాఫియా నోట్ల మ‌ట్టి ప‌డ్డ‌ది..అది ర‌క్తం మ‌రిగిన పులి.. అప్పుడే వ‌ద‌ల‌దు..

ఎన్నాళ్ల‌కు ఓ మంచి ముచ్చ‌ట చెప్పాడు మ‌న హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస రావు. అదిగో తోక‌.. ఇదిగో పులి అంటూ జ‌నాల‌ను మ‌రింత భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తూ , ఒక్కో సారి ఒక్కో త‌ర‌హాల మాట్లాడుతూ.. రాజ‌కీయ నాయ‌కుడిని మించిపోయినా… ఒక్కో…

Corona-Omicron: ఫార్మాసురుల ఆట కట్టడానికి.. ఏం పిల్లడో ఎల్దామొస్తావా ? సమర సింహాలై శంఖమూదుతూ .. ఏం పిల్లో ఎల్దామొస్తావా ?

పత్రికల్లో , టీవీ ఛానెళ్లలో కరోనా భయానక వార్తలు బాగా తగ్గిపోయాయి . కలకలం , ఉదృతి , పంజా , లాక్ డౌన్ లాంటి వార్తల స్థానం లో, పారాసెటమోల్ తో తగ్గిపోతుంది లాంటి వాస్తవికత ఆధార వార్తలు వస్తున్నాయి…