అరికెల వైపు అధిష్టానం చూపు… కాంగ్రెస్‌ నిజామాబాద్‌ ఎంపీ సీటు టికెట్‌ బరిలో నర్సారెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అరికెల మధ్యే పోటీ.. అరికెలకు రేవంత్‌రెడ్డి ఆశీస్సులు.. కలిసివస్తుందని ఆశల పల్లకిలో సీనియర్‌ నేత అరికెల..

ఎంపీ టికెట్‌ ఎవరికి..? పోటీ నుంచి తప్పుకున్న కవిత… బీసీలకు ఇవ్వాలని అధిష్టానం యోచన… ఫ్లాష్‌ సర్వే… వారంలో నివేదిక… పద్మశాలి, మున్నూరుకాపుల్లో ఎవరికో ఒకరికి… ఇందూరు బీఆరెస్‌లో నైరాశ్యం… కవిత తప్పుకోవడంతో మరింత పట్టుకోల్పోయిన పార్టీ…

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….