పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…
రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు….
Like this:
Like Loading...
Related