బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..
కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరు… ప్రతి పక్షాల మోసపు హామీల మాయలో పడి తినే పళ్ళెంలో మన్ను పోసుకోవద్దు …. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Like this:
Like Loading...
Related