అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….

ఇందూరు బిడ్డకు అత్యున్నత పదవి… ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమాకం.. జీవో విడుదల… మూడేళ్ల పాటు పదవీకాలం ఇస్తూ నిర్ణయం… సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి లోకం..

చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా డౌట్‌ మీద… పండరీనాథ్‌ యాత్ర తర్వాత ఇక టికెట్ల పండుగే… ఆషాఢం తర్వాత కొన్ని సిట్టింగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన… పెండింగ్‌ స్థానాలు.. సిట్టింగులకు డౌటేనని పరోక్ష సిగ్నల్‌.. అయితే కాంగ్రెస్‌, లేదా బీజేపీ… దారి వెతుక్కుంటున్న బీఆరెస్‌ నేతలు….

You missed