Tag: union govt

kavitha arrest, special edition, vastavam breaking news, www.vastavam.in

ఏదీ ఆ వేడి… ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం… కవిత అరెస్టుపై బీఆరెస్‌ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు..…

ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా అమలుకు రంగం సిద్దం… కేంద్రం కీలక నిర్ణయం.. గతంలో వెనుకబడిన ప్రాంతాలకే పరిమితమైన ఎఫ్‌ఆర్‌కే బియ్యం.. ఇకపై అన్ని రేషన్‌ షాపులకూ వర్తింపు… మిల్లర్లకూ కచ్చితమైన ఆదేశాలు.. ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని అందించేందుకు మిషనరీలను కొనుగోలు చేసిన రైస్‌ మిల్లర్లు.. ధర వెచ్చించి అమ్మకాలు..

ఇకపై రేషన్‌ బియ్యమే బలవర్ధకం.. పుష్టికరం… కేంద్రం నిర్ణయంతో ఇకపై రేషన్‌ షాపుల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యం పంపిణీ… శారీరక రుగ్మతలను పోగొట్టి, పరిపుష్టి ఆరోగ్యాన్నిచ్చే ఎఫ్‌ఆర్‌కే బియ్యాన్ని రేషన్‌ బియ్యంలో మిక్స్‌ చేసి పంపిణీ… మరో రెండు నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా…

ఆరోప‌ణ‌ల‌న్నీ వాస్త‌వ‌దూరమైన‌వి. కేసీఆర్ బీజేపీని విమ‌ర్శిస్తున్నారు కాబ‌ట్టే ఇవ‌న్నీ. ఇది కేవ‌లం మ‌మ్మ‌ల్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకే… భ‌య‌ప‌డేదే లేదు.. వెన‌క్కి త‌గ్గేదే లేదు… ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌థ‌నాల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పంద‌న‌…..

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. కేసీఆర్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసేందుకు… త‌మ కుటుంబాన్ని బ‌ల‌హీన ప‌ర్చేందుకు.. బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్ర‌వ‌ర్తిస్తున్న‌ద‌ని ఆమె అన్నారు. దేనికీ భ‌య‌ప‌డేది లేద‌ని, వెన‌క్కి త‌గ్గేదే లేద‌న్నారు. కేసీఆర్…

మ‌ళ్లీ నోట్ల ర‌ద్దు ఉంటుందా..? 2వేలు, 5 వంద‌ల నోట్లు ఫేక్‌వి పెరిగావ‌ట‌… ఆర్‌బీఐ నివేదిక దీనికే సంకేతామా.?.

రెండు వేల రూపాయ‌ల నోటు చూసి ఎన్ని రోజులైందో..? అవి ఎక్క‌డిక‌క్క‌డ ప్యాక్ చేసేశారు. బ్యాంకుల్లో కూడా క‌నిపించ‌డం లేదు. ఏటీఎంలో ద‌ర్శ‌న‌మివ్వ‌క నెల‌లు, సంవ‌త్స‌రాలే గ‌డుస్తున్నాయి. దీంతో కొంత కాలం క్రితం నుంచే జ‌నాల్లో అనుమానం మొద‌లైంది. ఈ రెండు…

నీ య‌వ్వ‌.. ముందు పండించిన పంట‌నైతే కొన‌నియ్యుర్రా బై…. ఇది ఏడిదాక వ‌స్త‌దో… రైతుల అరిగోస ఎవ‌రికి ముడ‌త‌దో…?

బాయిల్డ్ రైస్‌, రా రైస్ ఇదేం లొల్లిరా బై.. నీకేమైనా అర్థ‌మైతుందా..? అరే శీనా… ఏందిరా ఈ లొల్లి… ఢిల్లీ దాకా పోయింది. ఇక్క‌డ సీయెంమేమో బాయిల్డ్ రైస్ కొనాలె అంటుండు….. మేము కొన‌మ‌న్న‌మా కొంటం .. కానీ రా రైస్…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

PADDY-KCR: వరిని ఎవ‌రు కొనాలి…? కేంద్ర‌మే. రాష్ట్రానిది కేవ‌లం మ‌ధ్య‌వ‌ర్తి పాత్రే. కానీ అంతా మేమే కొంటున్నామ‌ని బిల్డ‌ప్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ బొక్క‌బోర్లా….

వ‌రి రాజ‌కీయం మున్ముందు రాజ‌కీయ ముఖ చిత్రాన్నే మార్చేలా ఉంది. సీఎం కేసీఆరే స్వ‌యంగా మ‌హాధ‌ర్నాకు దిగాల్సిన ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి. కేవ‌లం ఇదంతా కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధ‌మే. అవును.. గొప్ప‌లు పోయి ఏతులు చెప్పుకున్నారు. కాళేశ్వ‌రం జ‌లాలు వ‌చ్చాయి. వ‌రి వేసుకోండి..…

CM KCR: బియ్యం కొనేవ‌ర‌కు కేంద్రం మెడ‌లు వంచుతాం.. మీరు మాత్రం యాసంగిలో వ‌రి వేయకండి ప్లీజ్‌.. మ‌రైతే 18న ఉత్తిత్తి మ‌హాధ‌ర్నానా..?

కేసీఆర్ మాట‌లు చాలా సంద‌ర్భాల్లో మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. లేస్తే మ‌నిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఆ మాట‌ల తీవ్ర‌త బాగా ఉంటుంది. బాగా ప‌నిచేస్తుంది. సైనికుల‌ను యుధ్దానికి స‌న్న‌ద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది.…

Petrol: మ‌న ద‌గ్గ‌ర మందు, పెట్రోల్ రేట్లు త‌గ్గ‌వు.. పెరుగుతాయి.. అందుకే క‌ర్ణాటక‌కు పెట్రోల్ కోసం….

కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత త‌గ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిస‌రంత త‌గ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మ‌న స‌ర్కార ద‌బాయింపు. కేంద్రం త‌గ్గించిన త‌ర్వాత వివ‌ధ రాష్ట్రాలు త‌గ్గించాయి.. మ‌రి మీరు త‌గ్గించ‌రా..? అని…

KTR-PADDY: వ‌రి ఎప్ప‌టికైనా మీకు భార‌మే కేటీఆర్‌…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భ‌విష్య‌త్తులో ఏం చేస్తారు..? రాజ‌కీయాలు ఎన్నో రోజులు న‌డ‌వ‌వు..

ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం…

You missed