ఏదీ ఆ వేడి… ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం… కవిత అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు.. ఇప్పుడు ఆందోళనలకు పిలిపిస్తే వచ్చేదెవరు..?
మోఖా చూసి మోడీ దెబ్బ… వ్యూహాత్మకంగా కవిత అరెస్టు.. లిక్కర్ స్కాం కేసును రాజకీయ పావుగా వాడుకున్న బీజేపీ పక్కా ప్లానింగ్… పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్‌కు కోలుకోలేని దెబ్బ.. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కవిత అరెస్టు.. కవిత అరెస్టును ముందే ఊహించిన అధినేత కేసీఆర్.. వ్యూహంలో భాగంగానే మౌనం.. అయినా వదలని మోడీ… బీఆరెస్ కీలక నేతల్లో గుబులు.. కవిత ఘటనతో…దాడులు, అరెస్టుల ఎపిసోడ్‌కు తెరతీసిన కేంద్రం..
Like this:
Like Loading...
Related