రచయితలు, ఉద్యమకారులకు కేటీఆర్ నమస్తే…! రచయితల సంఘం మీటింగుకు ప్రయార్టీ ఇవ్వని బీఆరెస్ కరపత్రిక..! తెలంగాణతల్లి విగ్రహ మార్పుపై ఐడియాలజీ వార్ నడిచినా పెద్దగా పట్టించుకోని కేటీఆర్..! ఇప్పటికీ బుద్ది మారని కేటీఆర్, కేసీఆర్… మండిపడుతున్న రచయితలు, ఉద్యమకారులు..!! నెలకు కోట్లు గుమ్మరిస్తున్న బీఆరెస్ సోషల్ మీడియా కూడా పట్టించుకోని వైనం..! ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌కూ పట్టలేదు..! రచయితలు, ఉద్యమకారుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్..!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పై బీఆరెస్ మండిపడుతోంది. వాట్సాప్ డీపీలు, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌లు మార్చేసుకుని పాత తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిమను పెట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించాడు. ఇదో ఉద్యమంలా తీసుకుపోతున్నామని బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇదే…