Month: December 2024

అఖ‌ల్ మంద్‌ కో ఇషారా కాఫీ హై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బుద్ది జ్ఞానం ఉన్న‌వాడికి చిన్న సైగ చేసినా అర్థం అవుతుంది. మూర్ఖులు రామాయ‌ణం అంతా విని రాముడికి సీతేమ‌వుతుంద‌ని అడుగుతారు. కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌ర‌కిరిపై కొంతమంది వ్య‌క్తం చేసిన వీరావేశం దీన్నే సూచిస్తున్న‌ది. తెలంగాణ‌లో ఇప్పుడున్న నెల‌కొన్న ప‌రిస్థితులు…

తిక్క‌లేదు.. ఆ మాట‌కొక‌లెక్కే ఉంది..! ప‌వ‌న్ … రియ‌ల్ గ‌బ్బ‌ర్ సింగ్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..! ఇది గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలోని ప‌వ‌న్ పాపుల‌ర్ డైలాగ్. ఇప్పుడు రియ‌ల్ లైఫ్‌లోనే కాదు పొలిటిక‌ల్ జీవితంలో కూడా ఇది నిజంగా ఆయ‌న‌కు వ‌ర్తించింది. నిజ‌మైంది. త‌నో ముక్కుసూటి మ‌నిషి.. రీల్…

కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌రాకిరీ..! బీజేపీకి బీఆరెస్ లొంగుబాటు సంపూర్ణం..!! పైకి కనిపించేదంతా ఇక లాలూచీ కుస్తీ

dandugula srinivas 8096677451 బీఆరెస్ బీజేపీకి బీ టీమ్‌గా మారిపోయింద‌నే ఇంత‌కాలం సాగుతున్న ప్ర‌చారాలు ఇప్పుడు మ‌రింత ధ్రువ‌ప‌డ్డాయి. ఇందుకు న‌మ‌స్తే తెలంగాణ కొత్త వ‌త్స‌ర క్యాలెండ‌ర్ తాజా ఉదాహ‌ర‌ణ‌. కొత్త సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ అందుకోగానే అందులో తెలంగాణ‌కు సంబంధించిన బొమ్మ‌లు…

ద‌టీజ్ కింగ్ నాగార్జున్‌…! హైడ్రా పేరుతో మొద‌ట రేవంత్ బ‌లిప‌శువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వ‌ల్గ‌ర్ మాట‌ల‌తో అక్కినేని ప‌ర‌ప‌తిని బ‌య‌ట‌కు గుంజిన కాంగ్రెస్‌..! అయినా ఆమె పై చ‌ర్య‌ల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండ‌స్ట్రీ కోసం అన్నీ మ‌రిచీ…! అదీ కింగ్ హుందాత‌నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌చ్చీ రాగానే టాలీవుడ్‌పై ప‌డ్డాడు రేవంత్‌రెడ్డి. మొద‌ట‌గా బ‌లిపెట్టింది నాగార్జున‌ను. వివాద‌ర‌హితుడిగా త‌న ప‌ని తాను చేసుకుపోయే త‌త్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాట‌లో సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన‌వాడు. బ‌తుకుతున్న‌వాడు. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా…

తార‌లు దిగి వ‌చ్చిన వేళ‌..!! టాలీవుడ్‌ను నేల‌కు దించి.. త‌న‌దారికి తెచ్చుకున్న రేవంత్‌..!! నేడు సీఎంతో సినీ పెద్ద‌ల భేటీ..! చిరంజీవి, వెంక‌టేశ్‌, అల్లు అర్వింద్‌, దిల్‌రాజు.. సినీ ప్ర‌ముఖులు..! అంత‌రం తొల‌గించుకుని అహంభావం త‌గ్గించుకుని…! మ‌రి రేవంత్ ఎలా స్పందిస్తాడు…! త‌గ్గుతాడా..! త‌గ్గేదేలే.. అంటాడా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నెత్తికెక్కిన క‌ళ్ల‌ను నేల‌కు దించాడు. మాకు తిరిగేలేద‌నుకున్న ప్ర‌ముఖుల‌కు ముఖం వేలాడేసుకునేలా చేశాడు. సీఎం ఎవ‌రైతే మాకేంటీ…? అనే అహంభావానికి త‌న‌దైన బాణాన్ని వ‌దిలి దాన్ని తుత్తునియ‌లు చేశాడు. మొత్తానికి ఆ తారాలోకాన్ని ఇప్పుడు నేల‌కు దించాడు. వారంతా…

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…!

యాక్ష‌న్‌… రియాక్ష‌న్‌… ఓవ‌రాక్ష‌న్‌…!! పుష్ప సీన్ రివ‌ర్స్‌..! సినిమా సీఎం… రియ‌ల్ సీఎం…!! సీఎం రేవంత్ బెట్టు… సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు..! పుష్ప‌-2లో పైచేయి సాధించిన సీఎం..! డిఫెన్స్‌లో పోలీసులు…! ( మ్యాడం మ‌ధుసూద‌న్‌, సీనియ‌ర్ పాత్రికేయులు..) (9949774458) పుష్ప వివాదం…కార్చిచ్చులా…

పుష్ప‌రాజ్ కోసం….! బీజేపీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం…!! సీఎంను కలిసిన అర్వింద్‌… అల్లు అర్వింద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌..! కాపు సామాజిక‌వ‌ర్గ కోణంలో బీజేపీ పావులు… ! సీఎంను కూల్ చేసి కాంప్ర‌మైజ్ కోసం దైత్యం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మీది తెనాలే.. మాది తెనాలె..! అర్ద‌మ‌య్యింద‌నుకుంటా. కాపులంతా ఏక‌మ‌య్యారు. అల్లు అర్జున్ పుష్ప‌-2 వివాదం చినికి చినికి గాలివాన అయిన నేప‌థ్యంలో మ‌ళ్లీ రేపో మాపో జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉన్న అల్లును కాపుబంధం అల్లుకున్న‌ది. బీజేపీ మ‌ధ్య‌వ‌ర్తిత్వం…

అక్కా మీ జాగృతి నాయ‌కుల‌ను ఎలా భ‌రిస్తున్నావ్‌….! అప్పుడు భ‌రించావ్‌… ఇంకా వారేనా..? ఓ బీఆరెస్ అభిమాని ఆవేద‌న‌తో కూడిన సూచ‌న‌….! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌.. ఇంట గెల‌వ‌కున్నా ర‌చ్చ రాజ‌కీయం చేస్త‌న్న క‌విత‌క్క‌..! బీసీ గ‌ళ‌మెత్తిన క‌విత‌.. జాగృతిలో ఎంత మంది బీసీల‌కు జిల్లా అధ్య‌క్షుల‌ను చేశారు…? బ‌తుక‌మ్మ తో రాజ‌కీయ బ‌తుకుదెరువు సాధించిన అక్క‌.. ఎంత మంది మ‌హిళ‌లు మీ జాగృతిలో క్రియ‌శీల‌కంగా ఉన్నారు…? ఇంత‌కాలానికి వెల్లువెత్తిన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌..! మేరే స‌వాలోకో జ‌వాబ్‌దో…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిన పాపాలు, లోపాలు లెక్కించే టైం వ‌చ్చింది. అడిగే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చేసిన త‌ప్పిదాల‌ను ప్ర‌శ్నించే గ‌ళానికి ఇన్నాళ్ల‌కు ధైర్యం వ‌చ్చింది. నిల‌దీసి అడిగే సంద‌ర్భ‌మూ ఇక ఇదేన‌నుకున్నారు. సూచ‌న‌లు చేయ‌డ‌మే కాదు.. లోపాలు స‌రిచేసుకోమ‌నే హిత‌బోధ కూడా…

వ్య‌వ‌సోయి లేని మంత్రి…! తుమ్మ‌ల ఏది మాట్లాడిన తుమ్మ‌బంకే..! స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేయ‌డ‌మే ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ర‌మార్ధం.. మ‌రింత గంద‌ర‌గోళ ప‌ర్చ‌డ‌మే ఈ మంత్రి మాటల ప‌రామ‌ర్ధం.. రైతుభ‌రోసాపై మ‌ళ్లీ అదే అవివేకం.. అయోమ‌యం..! ప్ర‌తిప‌క్షాలు ఇంకా ఏం చెప్ప‌లేద‌న్న వ్య‌వ‌సాయశాఖ మంత్రి..! అందుకే క్లారిటీకి రాలేక‌పోయామంటూ అసెంబ్లీలో కామెంట్స్‌… సంక్రాంతి త‌రువాతైనా ఇస్తారా… ఇంకా సాగ‌దీస్తారా..? మ‌ళ్లీ రైతుల్లో అనుమానాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోయిత‌ప్పి మాట్లాడుతుంటాడు. ఆ ఇష్యూ ఎంత‌టి సెన్సిటీవో తెలుసు. కానీ ఆయ‌న మాట‌ల క‌రుకుద‌నం, కాఠిన్యం.. అవ‌గాహ‌న‌లేమి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వంటూ కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెడ‌తాయి. పేరుకు పెద్ద సీనియ‌ర్.. కానీ అనుచ‌ర‌ణ‌లో అనుభ‌వం అణుమాత్రం కూడా క‌నిపించదు.…

You missed