Tag: trs

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు నారీలోకం…. ఐక్యంగా ఒక్క‌తాటిపైకి… కార్తీక మాస వ‌న‌భోజ‌నాల సంద‌ర్భం… క‌న్నుల పండువ‌గా వేడుక‌… మ‌హిళా విభాగం రాష్ట్ర అద్య‌క్షురాలు ల‌లిత నేతృత్వంలో తొలి వేడుక‌…. రాజ‌కీయంగా త‌మ స‌త్తా చాటే వేడ‌కా ఈ వేదిక‌…

గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఇందూరు ఉమ్మ‌డి జిల్లా మున్నురుకాపు మ‌హిళా లోకం ఒక్క‌టి కాబోతుంది. ఒక్క వేదిక‌పైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వ‌న‌భోజ‌నాల వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండ‌గా…. రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్…

ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల ల‌లిత సార‌థ్యంలో కుల‌బాంధ‌వుల‌కు వ‌న‌భోజ‌నాలు… రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..

ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్‌…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్క‌డా వీరి జ‌న‌భా అధికం. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డీ అంతే. ప‌ర‌ప‌తీ పెద్ద‌దే. ఏ పార్టీ ఇక్క‌డ నుంచి గెల‌వాల‌న్నా మున్నూరుకాపుల బ‌లం, మద్ద‌తు అవ‌స‌రం. అంత‌లా రాజ‌కీయంగా వారి ప్ర‌భావం ఇక్క‌డ…

టీఆరెస్ అంచ‌నా 20వేల పై చిలుకు మెజారిటీ….. 50వేల‌కు పైగా వ‌చ్చినా రావొచ్చ‌నుకున్న గులాబీ అధిష్టానం… అంచ‌నాలు తారుమారు… అంచ‌నాలు త‌ల‌కిందులు చేసిన యూత్…..

మునుగోడులో టీఆరెస్ విజ‌యం ఖాయంగా ముందే ఊహించింది. దీనిపై గులాబీ బాస్‌కు క్లారిటీ ఉంది. కానీ గెలుపు గెలుపులా ఉండొద్దు.. భారీ మెజారిటీ ఉండాల‌నుకున్నాడు. అదే దిశ‌గా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, చేరిక‌లు.. ఇవ‌న్నీ క్ర‌మ‌బ‌ద్దంగా జ‌రిగాయి. ఇన్చార్జిల నియామ‌కం,…

ఏ పార్టీ గెలిచినా… ఏది ఓడినా… ఏది నెంబ‌ర్ టూలో నిలిచినా.. ఏదీ మూడో స్థానానికి ప‌డిపోయినా…… రానున్న ఎన్నిక‌ల్లో ఈ మూడింటివీ హోరా హోరీ పోరే… త్రిముఖ పోటీయే…..

అంతాఆ మునుగోడు రిజ‌ల్ట్ కోసం చూస్తున్నారు. రేపు మ‌ధ్యాహ్నం నాటికి ఏది గెలుస్తుందో దాదాపుగా ట్రెండ్ తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆరెస్ గెలుపే అని చెబుతున్నాయి. పెద్ద మెజారిటీ రాకున్నా టీఆరెస్సే గెలిచి తీరుతుంది. భారీ మెజారిటీ సాధిద్దామ‌ని టీఆరెస్…

మునుగోడులో ముంచి…. వీడియో విడుద‌ల‌తో బ‌ట్ట‌లిప్పి…. భార‌త‌దేశం మొత్తం తెలంగాణ వైపు… కేసీఆర్ బీఆరెస్‌కు స‌క్సెస్‌కు తొలి ఆరంభం…..

జాతీయ‌రాజ‌కీయాలు చేయాల‌ని కేసీఆర్ త‌లంచిన ముహూర్తం, స‌మ‌యం, సంద‌ర్భం బాగున్న‌ట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొన‌గాడు ఎవ‌రూ లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చిన‌ట్టుంది. బీఆరెస్‌కు నామ‌క‌ర‌ణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మునుగోడు ఉప ఎన్నిక‌… ఇక…

న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయినీ…..అస‌లు క‌థ ఈ నైట్‌కే.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ అంచ‌నాలే.. ఎవ‌రెంత‌..? ఎవ‌రికెంత‌..? ఎవ‌రికెయ్యాలి…? దేన్నీ గెలిపించాలి..? డిసైడ్ అయ్యేది ఈ రాత్రే…..

న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయినీ… క‌మ్ముకు వ‌చ్చిన ఈ మాయ‌నీ.. ఓ సినిమాలో పాట ఇది. ఇది అచ్చం ఎన్నిక‌ల స‌మ‌యానా… పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓట‌ర్ల‌కు క‌రెక్టుగా న‌ప్పుత‌ది.. ఓట‌ర్లే కాదు లీడ‌ర్ల‌కూ దీన్ని ఆపాదించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజ‌గోపాల్ రెడ్డికి ఓట‌మి ద‌డుపు జ్వ‌రం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బ‌జ్జీలు..

రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…