మైలపడ్డ మెదళ్లు.. మైలలోనే తొమ్మిది నెలలు ప్రాణం పోసుకుని…
ఈ దేశంలో స్త్రీలు నెలసరి మొదలైయ్యాక గుడిలోకి శుభకార్యాలకి రాకూడదని, ఎవరిని ఏ వస్తువుని తాకకూడదు, కొందరు సొంత ఇంట్లోకి రానివ్వకుండా మూల కూర్చోబెడతారు. కొన్ని చోట్ల మొక్కలకి నీళ్లు కూడా పోయ్యానివ్వరు. హాస్పిటల్స్ లోనో, ఇంట్లోనో బిడ్డను కంటే పలకరింపుకి…