ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్ బీఆరెస్ ఎంపీ టికెట్ బాజిరెడ్డికి ఫైనల్.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…