Tag: KTR

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు రాలె..! ఇకపై ఆల‌స్య‌మ‌వుతాయ‌ని చెప్పేసిన మేనేజ్‌మెంట్‌..!! అందుకు అనుగుణంగా మానిసికంగా ప్రిపేర్ కావాల‌ని చెప్పేసిన వైనం…! ఈఎంఐల బాధ‌లేవో మీరు ప‌డండన్న కేసీఆర్ ప‌త్రిక‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ప‌త్రిక, కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు ప‌డ‌లేదు. ద‌స‌రాకు వారం రోజులు కూడా లేదు. ఇంకా జీతాలు రాల‌పోయే స‌రికి.. అంతా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు.…

బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే దిక్కా…! కొండా సురేఖ చ‌ర్య‌ల‌తో స‌ర్కార్‌కు భారీ డ్యామేజీ..!! న‌ష్ట నివార‌ణకు ఏం చేద్దాం..! పార్టీలో డిస్క‌ష‌న్‌… రాహుల్ వ‌ద్ద చీప్ కామెంట్స్ పంచాయితీ… దీనిపై సీరియ‌స్‌గా ఉన్న అధిష్టానం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ దుమారం ఢిల్లీ వ‌ర‌కు పోయింది. కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి తీవ్ర న‌ష్టం చేకూర్చేలా ఆమె వ్యాఖ్య‌లు ఉండ‌టంతో అధిష్టానం సీరియ‌స్‌గా ఉంది. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే…

మూసీ కంపును మించి సురేఖ మాట‌లు..! కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ బూమ‌రాంగ్‌..!! స‌రేఖ ఆరోప‌ణ‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శలు… కాంగ్రెస్‌కు మూసీ మురికి… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అల‌వాటైన దోర‌ణో.. మెచ్చుకుంటార‌నుకున్న‌దో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న‌దో… రేవంత్ మెచ్చుకుని మెడ‌లేసుకుంటాడ‌నుకుందో.. కానీ ఆమె చేసిన మాట‌లు ఆమె మెడ‌కే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి…

మూసీ ప్రాజెక్టుతో.. మురిసే రైతులెందురు..! నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..! సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!!

మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న.. 50 వేల కోట్లు అయితదన్నరు నిన్న.. 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు నేడు.. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నరు తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే…

కేటీఆర్ మాట‌ను ప‌ట్టించుకోలె…! తెలంగాణ భ‌వ‌న్‌కు ఎవ‌రూ రాలె..!! హైడ్రా బాధితులను భ‌వ‌న్‌కు రావాల‌ని పిలుపునిచ్చిన కేటీఆర్‌.. కేటీఆర్‌, బీఆరెస్‌ను జ‌నాలు న‌మ్మడం లేదా..?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: హైడ్రా బుల్డోజ‌ర్ల‌కు మేము అడ్డుగా ఉంటాం.. మీకు మేము అండ‌గా ఉంటాం.. చ‌లో తెలంగాణ భ‌వ‌న్ అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పంద‌న కాదు క‌దా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌కు జాత‌ర‌లా…

హైడ్రా బాధితుల్లారా…! ఛ‌లో తెలంగాణ భ‌వ‌న్‌..!!

(Dandugula SRINIVAS) ఇదేందీ… తెలంగాణ భ‌వ‌న్‌కు ఛ‌లో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గ‌వ‌ర్న‌మెంటు క‌దా కూల్చివేత‌ల‌కు దిగుతున్న‌ది. మ‌రి తెలంగాణ భ‌వ‌న్ ఎందుకు పోవాలె..? ఇవే క‌దా మీకొచ్చిన డౌట్లు. జ‌రాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..?…

కేటీఆర్ చీప్ పాలిటిక్స్‌…! మ‌రీ ఇంత దిగ‌జారుడా..? ఆంధ్రోళ్ల‌ను రెచ్చ‌గొట్టేందుకు పాడిని పావుగా వాడుకుని.. !! సీఎం రేవంత్ పై బ‌ట్ట‌కాల్చి మీదేసే విధంగా ఉల్టా మాట‌లు.. రేవంత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌తో బ‌య‌ట‌ప‌డ్డ కేటీఆర్ ఫ్ర‌ష్టేష‌న్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ మ‌రీ దిగ‌జారాడు. కేసీఆర్ కంటే. పెద్దాయ‌న అధికారం పోయిన త‌రువాత ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఉలుకు లేదు ప‌లుకు లేదు. జ‌నం వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయినా ప‌ట్టింపులేదు. అంత‌కు మించి త‌యార‌య్యాడు కేటీఆర్‌. ముందే కేటీఆర్ ఓ అహంకారిగా ముద్ర‌ప‌డి…

vastavam digital news, kavitha arrest, special edition, 16-03-2024, www.vastavam.in, breaking news

ఆ కుటుంబంపై సానుభూతెందుకు లేదు.. ఆది నుంచి వారి తీరే సపరేటు.. చెప్పేదొకటి చేసేదొకటి… ఆశలు కల్పించి.. మోచేతికి బెల్లం పెట్టి.. అలవమాలిన హామీలు.. ఆదుకున్నది లేదు.. అహంకారపు చేష్టలు.. అందరినీ కలుపుకోని మనస్తత్వం.. అధికారదాహం అందరినీ దూరం చేసిన వైనం..…

‘నమస్తే’ను ‘ఆంధ్రమయం’ చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్‌ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్‌ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మొన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్తొకటొచ్చింది. ‘టీఎస్‌పీఎస్సీలో ఆంధ్ర సభ్యడ’ని. ఈ వార్త చూసి నమస్తే తెలంగాణ సిబ్బంది, ఉద్యోగులు, జర్నలిస్టులు నవ్వుకున్నారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా తీగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టిన తరువాత ఆంధ్ర…

‘వర్కింగ్’ కేటియార్.. కామారెడ్డి, మాచారెడ్డి లో కార్యకర్తలా శ్రమించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏకబిగిన 10 గంటల పాటు కార్యకర్తలతో మమేకం… మళ్లీ నేడు దోమకొండ, భిక్కనూరులో….

కార్యనిర్వాహక అధ్యక్షుడే కార్యకర్త లాగా కష్టపడుతుంటే కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో కథనరంగంలోకి దూకుతారో కదా.. అదే సమరోత్సాహం మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపించింది. కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయారే ఏకంగా 10…