బ్రేకింగ్.. బ్రేకింగ్…. అక్రమాల,ఆగడాల నేతకు చెక్… కేటీఆర్ కొరఢా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి… వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూప్రియ భర్త.. గత కొంత కాలంగా యథేచ్చగా అక్రమాలు, బెదిరింపులు.. కేసీఆర్ కామారెడ్డి రాకతో బండారం బట్టబయలు..
కామారెడ్డి పై కేటీఆర్ నజర్‌తో అక్రమాల పాములు పుట్టల నుంచి బయటకు వస్తున్నాయి. కేటీఆర్ దెబ్బకు కామారెడ్డిలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి శుభంకార్డు పలికాడు రామన్న. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మారలేదు. పైగా అవే బెదిరింపులు.. తిరుమల్‌రెడ్డిని…
