Tag: K VISHWANATH

పదిసార్లు ఫోన్​ చేస్తే కానీ, వర్తమానం పంపితే కానీ రాని ముఖ్య అతిథులతో సభలు, సమావేశాలు నడుస్తున్న కాలంలో 81 ఏండ్ల విశ్వనాథ్ గారి కమిట్​మెంట్​కు శిరస్సానమామి…..ఓ కళాతపస్వి..! నీ యాదిలో గుండె బరువైతున్నది…

2011 జనవరి 29… హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదిక. వేటూరి జయంతి.. ‘గురూజీ మళ్లీ ఎప్పుడు కలుద్దాం’.. పుస్తకావిష్కరణ. సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం మొదలు కావాలి. అంతకు పది పదిహేను నిమిషాల ముందే అక్కడికి వచ్చి కూర్చున్నారు కె.విశ్వనాథ్ గారు.…

కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన ‘వేదాంతం’ కావాలి ప్రతివారికీ సిద్ధాంతం…పగలూ, ప్రతీకారాల వికారాల మధ్య తెలుగువాడి ‘ఆత్మగౌరవం’ నిలబెట్టిన ‘ఆపద్బాంధవుడు’ ఆయన

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే…

You missed