సెప్టెంబర్ 17 ప్రాధాన్యమేమిటి? బీజేపీ తప్పుదారి పట్టిస్తోందా..? అసలు చరిత్ర ఏం చెబుతోంది..?? తమ భిన్నత్వాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేత ఆమోదింప చేయాలనే ఎత్తుగడ మాత్రమే. ఎప్పుడైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ సమాజానికి తమ అస్తిత్వాన్ని చాటుకునే, సంబరాన్ని జరుపుకునే ఒక సందర్భం వచ్చింది. జూన్ రెండుకున్న ప్రాధాన్యం ముందు మరేదీ నిలువలేదు.
సెప్టెంబర్ 17 రావడంతో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యంపై మళ్లీ చర్చ మొదలైంది. ఇంతకూ ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటీ? ఏమి జరిగింది? చాలా మందిలో ఉన్న ప్రచారం హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనం కావడానికి ప్రధాన కారణం వల్లభాయి…