Tag: bjp

బీఆరెస్‌ను త‌ల‌ద‌న్ని… బీజేపీ దూకుడు..! బీఆరెస్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారిన బీజేపీ..!!

మ‌హా గెలుపుతో నెంబ‌ర్ టూ పొజిష‌న్‌కు బీజేపీ.. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బీఆరెస్‌పై పైచేయి.. ఇక మ‌రింత దూకుడుగా బీజేపీ శ్రేణులు.. బీఆరెస్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారిన బీజేపీ.. (దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఘ‌న విజ‌యంతో ఇక్క‌డ బీజేపీ మ‌రింత…

కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మ‌హారాష్ట్ర వెళ్తాడు …? కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్ద‌ని ప్ర‌చారం చేస్తాడ‌ట‌… సోష‌ల్ మీడియాలో కేటీఆర్ తీరుపై విమ‌ర్శ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) లుచ్చా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆదిలాబాద్ రైతు మీటింగులో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు. అయితే దీనికి కొన‌సాగింపుగా కేటీఆర్ మ‌రో కామెంట్ చేశాడు. తాను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల…

కోపం న‌శాలానికి… ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి….! విరుచుకుప‌డుతున్నాడు..! ఎవ‌డైతే నాకేంటీ…! ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ కు ఏమైంది…??

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ప‌ట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించ‌రు. క‌లెక్ట‌రూ చెప్పిన మాట విన‌డు. ప్రారంభోత్స‌వాలు చేద్దామ‌న్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే…

తెలంగాణ‌పై మోడీ ఫోక‌స్‌.. ! బీఆరెస్‌ను పాతాళంలోకి నెట్టి… తాము ఆల్ట‌ర్నేట్ శ‌క్తిగా చూపేందుకు.. !! అప్పుడు కేసీఆర్ వెంట ప‌డ్డాడు.. ఓడించి సాధించాడు..! ఇప్పుడు రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు.. ఇక పై తెలంగాణ‌లో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అని చెప్పేందుకు ఎత్తులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌ను , బీఆరెస్‌ను బొంద పెట్టడ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపి స‌క్సెస‌యిన మోడీ .. ఇప్పుడు రేవంత్ స‌ర్కార్ ను వెంట ప‌డ్డాడు. వేట మొద‌లుపెట్టాడు. తాజాగా మోడీ ఇక్క‌డి ప్ర‌భుత్వంపై నిప్పులు చెర‌గ‌డ‌మే అందుకు సంకేతంగానే చూడాలి.…

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

అభివృద్ధి వర్సెస్‌ ఆరోపణలు.. ‘అర్బన్‌’లో ఇద్దరు సేట్ల మధ్య బస్తీమే సవాల్‌… డెవలప్‌మెంట్‌పై చర్చకు రెడీయా..? సవాల్‌ విసిరిన బిగాల…. రా చర్చిద్దాం ఖబ్జాలపై ధన్‌పాల్‌ ప్రతిసవాల్.. పక్కదారి పట్టిన చాలెంజ్‌…. హాట్‌ కామెంట్లతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల వార్‌..

ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే..! ప్లేస్‌ నువ్వే డిసైడ్‌ చేయ్‌..!! ఒంటిరిగా వస్తా..! సింగిల్‌ హ్యాండ్‌.. గణేశ్‌..!! ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకునేరు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే, బిగాల గణేశ్‌ గుప్తా సవాల్‌ ఇది. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌పై బిగాల ఇలా…

ధన్‌పాల్ కు ‘యెండల’ సెగ… అర్వింద్‌పై ప్రతీకారేచ్చతో రగులుతున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. భాయ్‌సాబ్‌ను బాన్సువాడకు పంపడంపై గుర్రు.. జిల్లా రాజకీయాలకు దూరం చేశారనే ఆగ్రహం.. ధన్‌పాల్ గెలిస్తే షాడో ఎమ్మెల్యేగా అర్వింద్‌ చెలామణి అవుతాడనే భయం.. ధన్‌పాల్‌ను ఓడించేందుకు తెరవెనుక ప్లానింగ్….

నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. సీనియర్‌ లీడర్ యెండల లక్ష్మీనారాయణను జిల్లా రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే బాన్సువాడకు పంపారని ఆయన, ఆయన వర్గం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై గుర్రుగా ఉన్నారు. ఆనాడు డీఎస్‌ పీసీసీ చీఫ్‌…

‘వాస్తవం’ ఆఫ్‌ ది రికార్డ్‌…. ఒకరికొకరు… అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం అర్వింద్‌… బోధన్‌ బీజేపీ క్యాండిడేట్‌ కోసం సుదర్శన్‌రెడ్డి… బీజేపీలో విస్తృత ప్రచారం… అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..

ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…