Tag: bjp

రేవంత్‌కు ఎమ్మెల్సీ స‌వాల్‌…! కాంగ్రెస్‌కు ఎదురుగాలి…! గెలిచి నిలిచేనా..!! గ‌త ఫ‌లితాలు పున‌రావృత‌మ‌వుతాయా…?? నాడు కేసీఆర్‌కు త‌మ స‌త్తా చూపిన గ్రాడ్యుయేట్లు.. ఇప్పుడు రేవంత్ పాల‌న ప‌ట్ల గ్రాడ్యుయేట్లు ఎలా స్పందించ‌నున్నారు…?? నేడు సీఎం ప్ర‌చారం నేప‌థ్యంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కోపం వ‌స్తే అంతే. భారీ మెజారిటీతో గెలిచి త‌న‌కు ఎదురేలేద‌ని విర్ర‌వీగిన కేసీఆర్‌కు.. రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెల‌ల్లోనే నెగిటివ్ ఫ‌లితాల‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. అప్పుడు జీవ‌న్‌రెడ్డికి ప‌ట్టం గ‌ట్టారు ప‌ట్ట‌భ‌ద్రులు. ఇప్పుడు అదే…

ఇగ తిట్టుడు…కొట్టుడు..! స్టేట్ చీఫ్ గిట్లనే వుండాలే..!! దూకుడు పెంచిన ఈట‌ల‌… బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు ఈయ‌న‌కే… క్లాస్ కాదు.. ఇక ఊర‌మాస్‌గా మారాలె…! హైడ్రా నుంచే పెరిగిన ఈట‌ల స్వ‌రం.. తాజాగా భట్టిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు ఆల్ట‌ర్నేట్ మేమే అని చెప్పేందుకు బీజేపీ తండ్లాట‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సాఫ్ట్‌గా ఉంటే కుద‌ర‌దు. సౌమ్యుడిగా పేరు గ‌డిస్తే ప‌ద‌వులు ద‌రి చేర‌వు. క్లాస్‌గా ఉంటే ప‌ట్టించుకోరు.. ఊర మాస్ అవ‌తార‌మెత్తితే ఆకాశానికెత్తుతారు. పార్టీకి జ‌వ‌జీవాలు పోయాలంటే వార్త‌ల్లో ఉండాలె. వార్త‌ల‌కెక్కాలంటే తిట్టాలి. అవ‌స‌ర‌మైతే కొట్టాలి. తిట్టి కొట్టాలె. కొట్టుకుంటూ…

మ‌ద్ద‌తులేని బోడి బోర్డెందుకు…? బోర్డు రాజ‌కీయంలో మ‌ళ్లీ ఆ ఇద్ద‌రు…! ప‌సుపు బోర్డుపై అర్వింద్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌…! బోర్డు ఏర్పాటు పై క్రెడిట్ కొట్టేసిన నిజామాబాద్ ఎంపీ… లోపాలు ఎత్తిచూపి.. ప్ర‌శ్న‌లు సంధించి…! ఇందూరు వేదికగా మ‌ళ్లీ అర్వింద్ , క‌విత‌ల ర‌చ్చ రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆది నుంచి ప‌సుపు బోర్డు రాజ‌కీయం నువ్వా నేనా అనే రీతిలో కొన‌సాగుతూ వ‌చ్చింది. తీరా ప‌సుపుబోర్డు ఏర్పాట‌య్యినంక కూడా క‌విత.. అర్వింద్‌ను వ‌ద‌ల్లేదు. బోర్డు తెచ్చిన క్రెడిటంతా కొట్టేద్దామ‌నుకున్న అర్వింద్‌కు , జ‌నాల‌కు…

ఈట‌ల‌కే కమ‌లం ప‌గ్గాలు… త్వ‌ర‌లో ర‌థ‌సార‌థిగా ఖ‌రారు..!! తెలంగాణ‌లో ప్ర‌బ‌ల శక్తిగా ఎదుగుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు..) క‌మ‌లం ర‌థ‌సార‌థిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ సీనియ‌ర్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎంపిక దాదాపు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే వారంలోపు బీజేపీ ప‌గ్గాల‌ను ఆయ‌న చేప‌ట్టే అవ‌కాశం ఉంది. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు దాదాపు పూర్త‌వుతున్న…

‘ బోర్డు’ రాజకీయం లో… బోరుమన్న పసుపు రైతు..! ప‌దేళ్ల‌లో 40 శాతం మేర త‌గ్గిన ప‌సుపుసాగు.. ఆనాడు ఎక‌రాకు 30వేల పెట్టుబ‌డి …15వేల ధ‌ర‌…. ఇవాళ ల‌క్ష పెట్టుబ‌డి…. 15వేలు కూడా రాని ధ‌ర‌…! ఇక లాభాలెక్క‌డ‌…! జాతీయ ప‌సుపుబోర్డు ఏర్పాటు చేసినా రైతుల‌కు మేలు శూన్యం… 15వేల మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేని నిస్స‌హాయ స్థితిలో బోర్డు…య ఆర్థిక‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తిలేని బోర్డు దుస్థితి… స‌బ్సిడీపై బాయిల‌ర్స్‌, డ్ర‌య‌ర్స్ ఇప్పించ‌గ‌ల‌రా చైర్మ‌న్ సాబ్‌…! నేత‌ల‌కు రాజ‌కీయ అవ‌స‌రాల‌కే ఇది… రైతుల‌కు మేలు చేసేది ఏం లేదు…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ జిల్లాలో అదీ ఆర్మూర్ డివిజ‌న్ ప‌రిధిలో ఎక్కువ విస్తీర్ణంలో ప‌సుపు సాగ‌వుతుంది. ప‌సుపును బంగారంతో పోల్చుతారు. మ‌రి ఇప్పుడా ప‌రిస్థితి ఉందా…? దీన్ని పండించిన రైతులు ఎందుకు దీన స్ఙ‌తిలో ఉన్నారు. ఎందుకు న‌ష్టాల్లో ఉన్నారు. జాతీయ…

హైడ్రా….. వావ్‌…! మూసీ …. గ్రేట్‌….!! స్కిల్ వ‌ర్సిటీ… వండ‌ర్‌…!!! సీఎం రేవంత్‌కు కితాబిచ్చిన విద్యాసాగ‌ర్ రావు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాజీ గ‌వ‌ర్న‌ర్‌, బీజేపీ సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయ‌న రాసిన ఉనిక పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు ముఖ్య అతిథిగా రేవంత్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన విద్యాసాగ‌ర్ రావు.. రేవంత్ రెడ్డి…

రేవంత్ చాణ‌క్యం..! బీజేపీ తెల్ల‌ముఖం..!! కేంద్రం స‌పోర్టు కావాలె…! మీరు అందుకు స‌హ‌క‌రించాలె…!! అంద‌రం క‌లిసి అభివృద్ది చేసుకుందాం…! బీజేపీ నేత‌ల‌ను ఇరుకున పెట్టిన సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు… ముక్కు మీద వేలేసుకున్న బీజేపీ శ్రేణులు… సీఎం కామెంట్స్‌పై బీజేపీలో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేశాడు. త‌న ప్ర‌సంగం ఆసాంతం బీజేపీ పెద్ద‌ల‌ను పొగుడుతూనే.. వారి మ‌ద్ద‌తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవ‌స‌రం అన్నాడు. మోడీ స‌హ‌క‌రించ‌క‌పోతే ముందుకు పోలేమ‌ని కూడా తేల్చేశాడు. కేంద్రంతో స‌ర్కార్…

అఖ‌ల్ మంద్‌ కో ఇషారా కాఫీ హై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బుద్ది జ్ఞానం ఉన్న‌వాడికి చిన్న సైగ చేసినా అర్థం అవుతుంది. మూర్ఖులు రామాయ‌ణం అంతా విని రాముడికి సీతేమ‌వుతుంద‌ని అడుగుతారు. కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌ర‌కిరిపై కొంతమంది వ్య‌క్తం చేసిన వీరావేశం దీన్నే సూచిస్తున్న‌ది. తెలంగాణ‌లో ఇప్పుడున్న నెల‌కొన్న ప‌రిస్థితులు…

కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌రాకిరీ..! బీజేపీకి బీఆరెస్ లొంగుబాటు సంపూర్ణం..!! పైకి కనిపించేదంతా ఇక లాలూచీ కుస్తీ

dandugula srinivas 8096677451 బీఆరెస్ బీజేపీకి బీ టీమ్‌గా మారిపోయింద‌నే ఇంత‌కాలం సాగుతున్న ప్ర‌చారాలు ఇప్పుడు మ‌రింత ధ్రువ‌ప‌డ్డాయి. ఇందుకు న‌మ‌స్తే తెలంగాణ కొత్త వ‌త్స‌ర క్యాలెండ‌ర్ తాజా ఉదాహ‌ర‌ణ‌. కొత్త సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ అందుకోగానే అందులో తెలంగాణ‌కు సంబంధించిన బొమ్మ‌లు…