ఒక్క ఫోటో…….. ఆ ఫోటోగ్రాఫర్‌కు వందల ప్రశంసలు తెచ్చిపెట్టింది… కేటీఆర్ మనసూ దోచింది…
ఒకే ఒక్క ఫోటో… అతని పేరును రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేలా చేసింది. ఫోటోగ్రాఫర్లంతా ఓ వైపు సీఎం ఫోటోలు తీసే బిజీలో ఉంటే ఈ ఫోటో గ్రాఫర్ మాత్రం ఆ సీఎంను చూసేందుకు ఇద్దరు పిల్లగాండ్లు పడ్డ కష్టం.. ఎట్లైనా సీఎంను…