బీజేపీకి ఇది చెంపపెట్టు తీర్పు.. జాతీయ స్థాయిలో బీఆరెస్‌ను అడ్డుకునేందుకు అడ్డమైన దారులు తొక్కిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పిన మునుగోడు ప్రజలు…. ఇది కేసీఆర్‌కు వెయ్యేనుగల బలం… ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ …నిజామాబాద్‌లో సంబురాలు…
మునుగోడులో టీఆరెస్ విజయం సాధించడంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్‌లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తన క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం…
ఏ పార్టీ గెలిచినా… ఏది ఓడినా… ఏది నెంబర్ టూలో నిలిచినా.. ఏదీ మూడో స్థానానికి పడిపోయినా…… రానున్న ఎన్నికల్లో ఈ మూడింటివీ హోరా హోరీ పోరే… త్రిముఖ పోటీయే…..
అంతాఆ మునుగోడు రిజల్ట్ కోసం చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం నాటికి ఏది గెలుస్తుందో దాదాపుగా ట్రెండ్ తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆరెస్ గెలుపే అని చెబుతున్నాయి. పెద్ద మెజారిటీ రాకున్నా టీఆరెస్సే గెలిచి తీరుతుంది. భారీ మెజారిటీ సాధిద్దామని టీఆరెస్…
బీఆరెస్ పాన్ ఇండియా సినిమా….మోడీకి శాంపిల్‌గా వీడియో విడుదల ట్రయలర్…..ఓ వీడియో ట్రయలర్‌తోనే కేసీఆర్ పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్
ఆర్జీవీ అన్నట్టు కేసీఆర్ ఓ పాన్ ఇండియా హీరో అయ్యాడు. బీఆరెస్ పార్టీ పాన్ ఇండియా సినిమా అయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వీడియో ట్రయలర్‌ను మోడీకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇదో ట్రయలర్ అన్నమాట. ముందుంది అసలు సినిమా అని చెప్పకనే చెప్పాడు…
మునుగోడులో ముంచి…. వీడియో విడుదలతో బట్టలిప్పి…. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు… కేసీఆర్ బీఆరెస్‌కు సక్సెస్‌కు తొలి ఆరంభం…..
జాతీయరాజకీయాలు చేయాలని కేసీఆర్ తలంచిన ముహూర్తం, సమయం, సందర్భం బాగున్నట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొనగాడు ఎవరూ లేకపోవడం కూడా కలిసి వచ్చినట్టుంది. బీఆరెస్‌కు నామకరణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. సరిగ్గా ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక… ఇక…
నమ్మకు నమ్మకు ఈ రేయినీ…..అసలు కథ ఈ నైట్‌కే.. ఇప్పటి వరకు అన్నీ అంచనాలే.. ఎవరెంత..? ఎవరికెంత..? ఎవరికెయ్యాలి…? దేన్నీ గెలిపించాలి..? డిసైడ్ అయ్యేది ఈ రాత్రే…..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ… కమ్ముకు వచ్చిన ఈ మాయనీ.. ఓ సినిమాలో పాట ఇది. ఇది అచ్చం ఎన్నికల సమయానా… పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓటర్లకు కరెక్టుగా నప్పుతది.. ఓటర్లే కాదు లీడర్లకూ దీన్ని ఆపాదించవచ్చు. ఇప్పటి వరకు…
పెద్దలో వైపు.. కొడుకులో వైపు… మునుగోడు ఎన్నికల వేల రెండుగా చీలిన కుటుంబాలు.. పెద్దలంతా టీఆరెస్… పోరగాళ్లు బీజేపీ… కొన్ని కుటుంబాల్లో మూడు పార్టీలు.. ఇదో ఇంటింటి పంచాయితీ….
తెలంగాణ వచ్చిన కొత్తలో మీకందరికీ గుర్తుండే ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ … ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు.. కులాలు, వృత్తులు.. ఆదాయాలు తదితర పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ముహూర్తం పెట్టాడు ఓ రోజు. అయితే…
ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి బీజేపీ పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?
గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం. ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది. బీజేపీ…
కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది… కానీ చేతులెత్తేసిందని బీజేపీ ప్రచారం.. గెలుపు కోసం అడ్డదారులు… గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. కేసీఆర్ మాట్లాడిత తీరుతో ఓటర్లంతా మరింత అప్రమత్తం..
బీజేపీ గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నది. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిలువరించగలిగింది. మహిళల చేతులపై పువ్వు గుర్తును వేసి రేపు వారంతా టీఆరెస్‌కు ఓటేయడానికి వచ్చినప్పుడు ఈ కారణంతో ఓటేయ్యకుండా చేయాలనే ఎత్తుగడ ఒకటి నడుస్తోంది. ఇది చాలదంటూ…
ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేలను కొనే దొంగల నిజస్వరూపం బయటపెడతాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బహిరంగ సభ.. సూటిగా సుత్తిలేకుండా..
కేసీఆర్ చండూరు బంగారిగడ్డ పబ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్నట్టే.. అంతా ఆసక్తిగా చూసినట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్రపై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను వేదిక మీద జనానికి పరిచయం చేశాడు. జాతికి చూపించాడు.…
ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లలో ఇంకుడుగుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై… నడక, నడతల్లో సంస్కారమై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది.!! కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని ఓ పల్లెటూరి స్టోరీ… సాక్షి సండే స్పెషల్‌లో .. బాగుంది..!!
పట్టణాల్లో నాగరికత రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై… అండర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. కుళాయిలై.. బడులు, కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్ మాల్సై కనబడుతుంది. వానలు, వంకలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా.. కానీ ఈ పల్లెలో…
