నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ… బాజిరెడ్డి చొరవతో 44 కోట్ల నిధులు మంజూరు… మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి కొత్త రోడ్లకు, వంతెన నిర్మాణాలకు మార్గం సుగమం చేసిన గోవర్దన్… హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
నాయకులంటే ఇలా ఉండాలి. ప్రజలకు అవసరాలేమిటి..? తక్షణ అవసరాలకు ఏం చేయగలం..? అని ఆలోచించి వాటిని సాధించి పెట్టే నాయకుడే మాస్ లీడర్‌గా ఎదుగుతారు. అలాంటి కోవకే చెందిన వారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. రూరల్…
సీబీఐ, బీజేపీకి కవిత షాక్.. లిక్కర్ కేసులో తనదైన శైలిలో జవాబిచ్చిన కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదంటూ .. రేపు వివరణ ఇవ్వడం కుదరదన్న కవిత…. తెర వెనుక సీఎం కేసీఆర్ చాణక్యం.. సీబీఐకి తన అనుకూల డేట్లు ఇచ్చి కంగుతినిపించిన కవిత…
ఢిల్లీ లిక్కర్ కేసును ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టి బద్నాం చేద్దామనుకున్న బీజేపీకి, సీబీఐకి కవిత షాక్ ఇచ్చింది. ఈనెల ఆరున .. రేపు దీనిపై వివరణ కావాలని సీబీఐ లేఖ రాయడం.. దీనికి కవిత కూడా తన నివాసంలో రెడీగా…
ఖాళీ అవుతున్న నమస్తే తెలంగాణ! ఎడిటర్ కృతి ఆగడాలు భరించలేక.. ప్రతీ డెస్కులో తన పంజా విసురుతూ రోజుకో ఉద్యోగిని ఆగంజేస్తున్న కృతి.. ఆంధ్ర బాపని జర్నలిస్టులతో నింపేసుకుంటున్న వైనం..
అవును. నమస్తే తెలంగాణ పాత టీమ్ అంతా ఖాళీ అవుతోంది. ఎడిటర్ కృతి ఆగడాలు భరించలేక ఒక్కొక్కరు అక్కడి నుంచి బయటపడుతున్నారు. బయట వేరే అవకాశాలు రావడం వల్లనో, లేక ఇతర కారణాల వల్లనో గానీ మొత్తానికైతే నమస్తే తెలంగాణ పాత…
పరిశ్రమించి ఎదిగుతున్న క్రమంలో… హీరోను సినీ పరిశ్రమకు దూరం చేస్తున్న రాజకీయాలు….
తనకు ఏ పాపం తెలియదు. కష్టపడి, నిజాయితీగా పైకొచ్చాడు. తెలంగాణ హీరోగా ఒక్కో మెట్టే ఎక్కుతున్నాడు. చేసింది కొన్ని సినిమాలే. అయినా తనకంటూ ఓ ప్రత్యేకత. మ్యానరిజం. డైలాగ్ డెలివరీ. డేరింగ్ పర్సనాలిటీ, ముక్కుసూటిగా పోయే తత్వం… బహుశా ఈ తత్వమే…
జైలులో పెట్టుకుంటే పెట్టకోండి… ప్రజాసేవ విరమించుకునే ప్రసక్తే లేదు.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది…మోడీ మీ పంథాను మార్చుకోండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు వాస్తవం, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన…
నమస్తే తెలంగాణకు తెగుళ్లు… తీగుళ్ల చేష్టలతో రాజీనామాల పర్వం… సెంట్రల్ డెస్క్‌లో కీలక ఉద్యోగుల గుడ్ బై…? ఆ పత్రిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వైనం…
నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్ డెస్క్‌లో సెకండ్ ఇన్చార్జిగా ఉన్న సంతోష్ రాజీనామా చేశాడు. సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా జగన్ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ…
ఉద్యమంలోంచి పుట్టిన మట్టి కవితను నేను…. కౌంటర్ బాగానే ఉంది. సెటైర్ అదిరిపోయింది… కానీ… షర్మిలకు అంత సీన్ ఉందా..? ఆమెకు అంత స్పందించడమూ దండగే…
ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది.…
షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్ టాపిక్..
ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…
ఇలాంటి నేతే కదా కష్టకాలంలో కావాల్సింది. ఆపదలో ఆదుకున్నవాడే ఆపద్భాంధవుడు.. అందుకే బాజిరెడ్డికి ఆ మాస్ ఇమేజ్…
జనం నేత జనం మధ్యలో ఉంటాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆసరాగా టాడు. భరోసా కల్పిస్తాడు. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ ఊతకర్రవుతాడు. వాళ్లే జనం గుండెల్లో కలకాలం నిలుస్తారు. అలాంటి నేతే బాజిరెడ్డి గోవర్దన్. టీఆరెస్‌నే నమ్ముకుని…
ఆ ఎడిటర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సీటు కావాలట…. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనుకుంటున్న అధికార పార్టీ…!!
ఆయన ఓ పత్రికకు ఎడిటర్. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో…
