షాకింగ్.. బ్రేకింగ్ ఉంటే తప్ప వార్తలు చదవరా..? సంచలన వార్తల కోసం పాపం మీడియాకు ఎన్ని తిప్పలో….! ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు..
వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పద్దతులు మారాయి. చెప్పే విధానం మారింది. హెడ్డింగ్ షాకింగ్‌గా ఉండాలి. అప్పుడే అది బ్రేకింగ్ అవుతుంది. నలుగురినీ చదివిస్తుంది. చప్పటి వార్తలు ఎవడికి కావాలి. మసాలా జోడించాలి. ఆసక్తి పేరుతో మమనే కొంచెం సంచలనం టచ్…
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా .. జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా…అర్వింద్ ను గెలిపిస్తే ప్రజలకు కేంద్రం నుంచి నయాపైసా సాయం చేయలేదు.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నవ్ – అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల మంజూరుకు జిల్లా మంత్రిగా కృషి చేశా… ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబి మంజూరు చేయించా జిల్లాలో మిగతా ఆర్వోబిల మంజూరు కోసం కేంద్ర మంత్రికి,రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశా… ఆర్వింద్ వి…
కవిత పుత్రోత్సాహం… తన కొడుకు పాఠశాలను సందర్శించి… ప్రాజెక్టు వర్క్‌ను ఆసక్తిగా తిలకించి…ఓ సాధారణ మహిళగా… ఓ మాతృమూర్తిగా… తన కొడుకూ వేసిన ప్రాజెక్టు వర్క్‌ను ఆసక్తిగా తిలకించి..
ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో బిజీ బిజీ.. ఎప్పుడూ జనం మధ్యే. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లిన జన సందోహమే. ఇంత బిజీలో ఉండి కూడా ఆమె ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ మరవలేదు. బాధ్యతనూ విడవలేదు. తన పుత్రుడు చదువు ఎలా ఉందో…
వాస్తవం వెబ్‌సైట్‌పై నమస్తే తెలంగాణ కేసు… సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు…. ఉన్నదున్నట్టు చెబితే కేసులు.. జైలు…
నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ…
ఈ ఇందూరు స్టూడెంట్స్…. గ్రేట్ రైటర్స్…రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుతూ… అద్బుత నవలలకు అక్షరాలు ఏర్చి కూర్చిన 12 మంది విద్యార్థినులు…హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రదర్శన… అద్బుత రచనలకు అచ్చెరువొందిన పుస్తక ప్రియులు.. విద్యార్థినులతో మంత్రి ఇంటరాక్ట్… ప్రశంసలు.. కలసి భోజనం చేసిన వేముల..
మట్టిలో మాణిక్యాలు వీరు… చదివేది ప్రభుత్వ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో. చదివేది ఎక్కడైతే ఏందీ..? వారిలో టాలెంట్‌ను బయటకు తీసింది ఈ ప్రభుత్వ విద్య. పన్నెండు మంది విద్యార్థులు… ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అప్పుడప్పుడే అక్షరాలను ఏర్చికూర్చడం…
నమస్తే తెలంగాణ పరిస్థితి ఇంత దారుణమా..? ఫోటో ఏందీ..? రైటప్ ఏందీ..?? సెంట్రల్ డెస్క్‌లో అసలు ఏం జరుగుతోంది..? ఎంత మంది రాజీనామా చేశారు..? ఎవరున్నారు..? ఎవరుంటారు..? ఎడిటర్ ఏం చేస్తున్నాడు..? సీఎం కేసీఆర్ సీరియస్…
నమస్తే తెలంగాణలోని వార్త ఇది. మొన్న పీవీ వర్దంతి సందర్బంగా వచ్చినది. నివాళులర్పించింది బీఆరెస్ నాయకులు.. అందులో మంత్రి శ్రీనివాస్ యాదవ్, పీవీ తనయ, ఎమ్మెల్సీ శ్రీవాణి కూడా ఉన్నారు. కానీ ఈ ఫోటో కింద ఉన్న రైటప్ మాత్రం కాంగ్రెస్…
కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…
పైలట్ రోహిత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్ గేమ్…
దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…
బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..
తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…
కేసీఆర్ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్ సందర్భంగా మరోసారి కేసీఆర్ నోట జర్నలిస్టుల మాట.
తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్ అంటే కోపముంది. హైదరాబాద్ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……
