సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి బంపర్‌ బోనాంజా…. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ…11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ.165.46 కోట్ల రాబడి…గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనం…. టీఎస్‌ ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,…

సభ మోస్తారు… ఫలితం బేజారు.. ఓ తొలి ప్రయత్నం అంతే…! ఇది సరిపోదు.. కేసీఆర్ స్పీచ్‌పైనా పెదవి విరుపు…

ఆపరేషన్ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్‌ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్‌ స్పీచ్‌ పై సర్వత్రా…

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? బండి సంజయ్‌ కొడుకే కాదు.. ఎమ్మెల్యేలు కొడుకులు, తమ్ముండ్లదీ ఇదే దాదాగిరీ… కొన్నే బయటకు వస్తాయి… అంతే..

బండి సంజయ్‌ కొడుకు తోటి దోస్తును తుక్కు కింద కొట్టాడు. బూతులు తిట్టాడు. సహజం. నాన్న ఇచ్చిన స్వేచ్చ అది. అధికారం తెచ్చిపెట్టిన తలపొగరది. ఎవడేం చేస్తాడులే అనే దురహంకారమది. వీడియో బయటపడ్దది. వాడి రౌడీయిజమూ నలుగురికి తెలిసి వేనోళ్ల పొగిడారు…

సిట్టింగులకు ఫిట్టింగు…! ఇది కేసీఆర్‌ వ్యూహంలో భాగం..? 25 మంది ఎమ్మెల్యేలు కాదు కేసీఆర్‌ టార్గెట్‌ 40 మంది…. ఎర్రబెల్లి చేత ట్రయిలర్‌… ఆ తర్వాత సిట్టింగులకు ఎసరు..

కేసీఆర్‌.. ఏది చేసినా ఓ వ్యూహం ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో మర్మముంటుంది. ఏది చెబితే దానికి రివర్స్‌ ఫలితం ఉంటుంది. రెండోసారి సిట్టింగులకే టికెట్లిచ్చాడు. మూడోసారీ మీకే అన్నాడు. కానీ ఎమ్మెల్యేలపై చాలా చోట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్లకే…

తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ  బాజిరెడ్డి భరోసా…

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి…

కేసీఆర్‌ మెప్పు కోసం ఇంతగా తండ్లాడాలా… అది జర్నలిస్టుల మీటింగులా లేదు.. అచ్చు బీఆరెస్‌ మీటింగులాగే సాగింది… ఓ జర్నలిస్టు మనోగతమిది….

జర్నలిస్ట్.. అంటే నిజాయితీగా పక్ష పాతం లేకుండా వార్త కథనాలు ఇచ్చే కలం వీరుడు. ప్రాణపాయం ఉందని తెలిసినా వార్త కథనం కోసం ప్రజల వైపు నిలిసే నిఖార్సయిన జర్నలిస్ట్.. కానీ.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వేన్షన్…

ఇంటి కోసం మూడు లక్షలు.. వలస జనం హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు… సొంతూళ్లకు రప్పిస్తున్న సర్కారు సొంతింటి నిర్మాణ పథకం…

వాళ్లంతా పొట్ట చేతబట్టుకొని భాగ్యనగరానికి వచ్చినవారు. కడుపు తిప్పల కోసం ఉన్న ఊళ్లో ఉపాధి లేక రాజధాని బాట పట్టిన వాళ్లు. ఇక్కడ కిరాయిలు కట్టలేక, పెద్దగా ఆదాయం లేకపోయినా.. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో కాపురాలు చేస్తూ ఆలుమగలు కంపెనీలలో జీతగాళ్లుగా,…

కరోనా లేదు.. గిరోనా లేదు.. కొత్త వేరియంటూ లేదు.. లాక్‌డౌనూ లేదు… అంతా మెడికల్ మాఫియా మాయ.. జనాలను భయపెట్టించే మరో విఫలయత్నం….

తొండి గేమ్ … వాడొప్పుకోడు ! డిసెంబర్ 20 … ఒక్కసారిగా కరోనా భయానక వార్తలు గుప్పుమన్నాయి .. గుర్తుంది కదా ! చైనా లో కరోనా పడితే, ఇక్కడ ముక్కు పుల్ల పెట్టేసారు ! శూన్యంనుంచి బ్రహ్మాండాన్ని ఒక్కరోజులో సృష్టించేసారు…

వినాయకచవితి చందా ఇవ్వకపోతే.. దేవుళ్లను నమ్మను అన్నందుకు…గుంపులు గుంపులుగా వెళ్లి ఒక వ్యక్తి చేత క్షమాపణ చెప్పించడం ఒక విజయమా!

#ఆగస్టు వినాయకచవితి_చందా…. స్కూలుకి చందాకి వెళ్లి సార్ చందా అని అడిగారు #సార్: నేను ఇవ్వను అన్నాడు #వచ్చిన_బ్యాచ్: ఎందుకు ఇవ్వరు #సార్: నేను దేవుని నమ్మను కాబట్టి దేవుళ్ళ కోసం నేను ఇవ్వను #వ.బ్యా.: ఎందుకు నమ్మరు, సరస్వతిని నమ్మరా…

రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్..బొర్ర బాధితుల సంఘం, తెల్లెంటికల బాధితుల సంఘాలను కూడా ఏర్పాటు చేయాలి..

#ఇన్నారుళ్లా రోజురోజుకూ జర్నలిజాన్ని ఎంత క్యామెడీ చేస్తున్నర్రా భయ్.. ఎంత గొప్ప సంఘం ఎంత గొప్ప ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న లీడరునే మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నరట.. ఇంతపెద్ద మండల సంఘానికి ఒక ‘సభ్యున్ని’ కూడా ఎన్నుకున్నరట.. డిమాండ్ నెరవేరకుంటే జిల్లా…