3 లక్షల కోట్ల ఎన్నికల భారీ బడ్జెట్… మరిన్ని అప్పులు తప్పవా..? రేపటి బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి… సంక్షేమానికి పెద్ద పీట. అభివృద్ధి, సంక్షేమానికి మధ్య కొరవడిన సమతుల్యత… కేంద్రం మొండిచెయ్యి… ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిసారీ సవరణలు..
ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కీలకం కానుంది. ఈ బడ్జెట్ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత…
మహా రైతులపై కేసీఆర్ కిసాన్ మంత్రం.. మహారాష్ట్రలో తొలిసభ సక్సెస్… తన వాగ్దాటితో మరాఠ్వాడాలను ఆకట్టుకున్న కేసీఆర్.. తొలిసారి పూర్తి హిందీ ప్రసంగంతో దేశ వ్యాప్ంగా రాజకీయ చర్చకు తెరలేపిన నాందేడ్ సభ…
కేసీఆర్ వాగ్గాటి మహా రైతులను ఆకట్టుకున్నది. పూర్తిగా హిందీలో సాగిన ఆయన ప్రసంగం వారిని ఆకర్శించింది. ప్రధానంగా రైతు బందు స్కీమ్ వారిలో ఎంతో మక్కువను పెంచింది. కేసీఆర్ ప్రసంగానికి, పంచులకు కేరింతలు, చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతూ సభకు కొత్త…
పదిసార్లు ఫోన్ చేస్తే కానీ, వర్తమానం పంపితే కానీ రాని ముఖ్య అతిథులతో సభలు, సమావేశాలు నడుస్తున్న కాలంలో 81 ఏండ్ల విశ్వనాథ్ గారి కమిట్మెంట్కు శిరస్సానమామి…..ఓ కళాతపస్వి..! నీ యాదిలో గుండె బరువైతున్నది…
2011 జనవరి 29… హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదిక. వేటూరి జయంతి.. ‘గురూజీ మళ్లీ ఎప్పుడు కలుద్దాం’.. పుస్తకావిష్కరణ. సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం మొదలు కావాలి. అంతకు పది పదిహేను నిమిషాల ముందే అక్కడికి వచ్చి కూర్చున్నారు కె.విశ్వనాథ్ గారు.…
కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన ‘వేదాంతం’ కావాలి ప్రతివారికీ సిద్ధాంతం…పగలూ, ప్రతీకారాల వికారాల మధ్య తెలుగువాడి ‘ఆత్మగౌరవం’ నిలబెట్టిన ‘ఆపద్బాంధవుడు’ ఆయన
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో… ఎవరైతే కాలంమారిందన్నా కళనే నమ్ముకున్నాడో… ఎవరైతే మనం కన్నకలల్ని కళాత్మకంగా మలిచాడో… అతని చిరునామం కాశీనాధుని విశ్వనాథ్! అతని చిరునామా జనరంజకమైన చిత్రాలు!! అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే…
కళాతపస్వి కన్నుమూసినా టీన్యూస్‌కు కనిపించదు… రుద్రాక్ష యాడ్ కావాలి… అన్నీ చానళ్లు ఒకదారి మన టీన్యూస్ ది మరోదారి… అంతే మరి మేం మారం…!!
కళాతపస్వి… ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కన్నుమూశాడనే వార్త పొద్దుపొద్దునే అందరినీ కలిచివేసింది. సోషల్ మీడియాతో పాటు అన్నీ చానళ్లలో ఇదే వార్త. ఆయన తెలుగు సినీలోకానికి చేసిన సేవ, దర్శకత్వం వహించిన సినిమాలు, అవార్డులు, రివార్డులు.. ఆయన జీవిత చరిత్ర అన్నింటినీ…
తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచెయ్యి… సబ్ కా సాత్ కాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలే లక్ష్యం…. నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోవాలా..? ఈ ఏడాది తర్వాత ప్రభుత్వం వెళ్లిపోతున్నదని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత
తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని…
తండ్రికి రెస్పెక్ట్.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్ ఇజ్జత్ తీసిన కేటీఆర్.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.
కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్ నగర…
ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్…
పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…
రైతుల పేరుతో బడాబాబులకు ఎడాపెడా రుణాలు.. నిజామాబాద్ డీసీసీబీలో పేరుకు పోయిన 220 కోట్ల మొండి బకాయిలు… మార్చి నెలాఖరు వరకు చెల్లించకపోతే ఆర్‌ఆర్ యాక్టు.. ఆర్బీఐ లైసెన్సులు రద్దు చేస్తామనడంతో హడావుడిగా రికవరీ చేపట్టిన పాలకవర్గం..80 లక్షలు బాకీ పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే…
నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల…
తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల పట్ల సీఎం కేసీఆర్ ప్రవర్తించిన తీరు పచ్చిద్రోహం…ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం… ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన
మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ…
