ఫాల్స్ ప్రెస్టీజ్‌లో … విషాదాంత జర్నలిస్టుల జీవితాలు! జర్నలిజం వర్దిల్లాలి. త్యాగాలకు సిద్దం కావాలి. అర్థాంతరంగా చావాలె.
(దండుగుల శ్రీనివాస్) జర్నలిజం అంటే అంతే. ఒక్కసారి అంటుకుందా.. గజ్జి తామరకు మించిన గోకుడు. సమ్మగా ఉంటుంది. ఆ మర్యాదకు అలవాటుపడతాం. ఆ వాతవరణానికి జీ హుజూర్ అంటాం. అహం ఇంకా పెరుగుతుంది. దురవాట్లు జీవితంలో ఓ భాగంగా మారుతాయి. ఆరోగ్యం…