దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా భార్యభర్తలను బట్టలూడదీసి గాంధీ విగ్రహానికి కట్టేసి చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు ఈ విషయాన్ని ఆలస్యంగా…
