Month: August 2025

కేటీఆర్ శ్రీ‌రంగనీతులు! కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం కావాల‌ని ఆకాంక్ష‌! ఆది శ్రీ‌నివాస్‌నుద్దేశించి అసెంబ్లీలో కేటీఆర్ ఉవాచ‌ మ‌రి బీఆరెస్ నుంచి బీసీ సీఎం ఎప్పుడ‌వుతాడు..? మీ ఫ్యామిలీ త‌ప్ప ఇంకొక‌రికి పార్టీ ప‌గ్గాలు, సీఎంను చేసే ద‌మ్ముందా..? కేటీఆర్‌ను ప్ర‌శ్నిస్తున్న నెటిజ‌న్లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌న‌ది మంగ‌ళారం.. మందిది సోమ‌వారం .. అచ్చంగా ఇలాగే ఉంది కేటీఆర్ ఉవాచ‌. త‌న‌కు ఏదో కౌంట‌ర్ వేశాడ‌ని, తిరిగి ఎన్‌కౌంట‌ర్ చేద్దామ‌నుకుని త‌న‌కు తానే కాల్చుకుని చ‌చ్చిన‌ట్టుంది ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన‌ మాట‌లు ఇట్ల‌నే ఉన్న‌య్‌.…

క‌డుపు చించుకుంటే కాళ్ల‌మీద ప‌డింది..! అసెంబ్లీలో అడ్వ‌ర్టైజ్‌మెంట్ల వివాదం…

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌డుపు చించుకుంటే కాళ్ల‌మీద ప‌డ్డ‌ట్టు.. కేటీఆర్ అసెంబ్లీలో లేవ‌నెత్తి అంశం.. బూమ‌రాంగైంది. బీహార్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ భారీగా అడ్వ‌ర్టైజ్‌మెంట్లు ఇచ్చార‌ని, తెలంగాణ నిధుల‌న్నీ ప‌క్క‌దోవ ప‌ట్టించార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఎందుకు ఇక్క‌డి సొమ్మునంతా అక్క‌డ ధార‌పోస్తున్నారంటూ విరుచుకుప‌డ్డాడు.…

నోటితో న‌వ్వుతూ.. నొస‌టితో వెక్కిరిస్తూ…! బీసీ బిల్లుపై చ‌ర్చ‌లో కేటీఆర్ తొండి, త‌క‌రారు.. న‌క‌రాలు ప్ర‌సంగం.. బీసీల మ‌న‌సు చూర‌గొనే ప్ర‌య‌త్నం మాని.. కేసీఆర్‌కు మించి బీసీ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌..బాప్ ఏక్ నెంబ‌రీ… బేటా ద‌స్ నెంబ‌రీ

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ న‌క్క ప్ర‌మాణ స్వీకారం చేసిందంట‌… ఇంకెవ‌రినీ మోస‌గించ‌న‌ని.. ఓ పులి ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించింద‌ట‌.. తోటి జంతువుల‌ను సంహ‌రించ‌న‌ని ఈ క‌ట్టుక‌థ విని గొర్రెల‌న్నీ పుర్రెలూపుతున్నాయి..! ఇది అలిశెట్టి ప్ర‌భాక‌ర్ క‌వితా రూపం. అచ్చంగా అలాగే ఉంది బీసీ…

ల‌క్ష‌కోట్లు గంగ‌లో! వెంటాడుతున్న కాళేశ్వ‌రం పాపం! బీఆరెస్ ప‌లాయ‌న‌వాదం… త‌ప్పించుకునే చాన్స్ లేని వైనం…! అసెంబ్లీ వేదిక‌గా జ‌నం ముందుకు కూలేశ్వ‌రం క‌హానీ

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌జ‌ల జీవ‌నాధారంగా బీఆరెస్ చెప్పుకున్న కాళేశ్వ‌రం చివ‌ర‌కు ప్ర‌జ‌ల సొమ్మును గంగ‌పాలు చేసిన ప్రాజెక్టుగా బ‌య‌ట‌ప‌డింది. స‌గం ఇంజినీర్‌గా త‌న‌కు తాను గొప్ప‌లు చెప్పుకున్న మాజీ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌, క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అన్నీ తానుగా నిర్మించిన కాళేశ్వ‌రం…

రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌..! బండి, కేటీఆర్ క‌లిశార‌ట‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓవైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు. ప‌లక‌రింపులు లేని ఇంచార్జిలు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన మాజీలు. జ‌నాలకు తీవ్ర ఇక్క‌ట్లు. ర‌వాణా అత‌లాకుత‌లం. ఆగ‌మాగం. ప్రాణాల‌కు మీద‌కు తెచ్చిన భారీ వ‌ర్షాలు. ఆస్తి న‌ష్టం అపారం.. ఇవ‌న్నీ వార్త‌లున్నా.. ఒక్క వార్త‌ను…

మీ క్రియేటివిటీ త‌గ‌లెయ్య‌..! కంట‌నీరు పెట్టించారు క‌ద‌రా!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వీర విహారం చేస్తున్న‌ది. కృత్రిమ మేథ.. చాలా సంద‌ర్భాల్లో పిచ్చోడిచేతిలో రాయిలా మారుతున్న‌ది. ఏది నిజ‌మో…? ఏది అబ‌ద్ద‌మో కూడా తెలియ‌డం లేదు. చాలా మంది మేథావులు కూడా ఏఐ…

అంతొద్దు… ఇది చాలు! ఓవ‌రాక్ష‌న్ చేస్తే ఇట్ల‌నే ఉంట‌ది.. రేవంత్ రెడ్డి అంటే అంతే మ‌రి.. కేసీఆర్ లా కాదు..! చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలె.. అదే రేవంత్ పాల‌సీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డి అంటే అంతే. చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలె. అదే పాల‌సీని ఆది నుంచి అమ‌లు చేస్తున్నాడాయ‌న‌. కేసీఆర్‌లా త‌ను త‌ప్పిదాలు చేయొద్ద‌నుకున్నారు. అందుకే అతి ఉత్సాహంతో ఎవ‌రైనా ఓవ‌రాక్ష‌న్ చేస్తే అక్క‌డే వారి తోక‌లు క‌ట్ చేసి…

ఈ క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటే ఏందీ..? కుంభ‌వృష్టి…క్లౌడ్ బ‌ర‌స్ట్ ఒక్క‌టి కాదా? ఎందుకు అతి భారీ వ‌ర్ష‌పాతాలు న‌మోద‌వుతున్నాయి..? కార‌ణాలేమిటీ..? అధికారులేం చెబుతున్నారు.??

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ మ‌ధ్య క్లౌడ్‌బ‌ర‌స్ట్ ప‌దాలు విరివిగా వాడుతున్నారు. జ‌నాల నోళ్ల‌లో ఎక్కువ‌గా నానుతున్న ప‌దం ఉంది. ఎక్కువ‌గా కొండ‌ల ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బ‌ర‌స్ట్‌కు అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి ఇత‌ర ప్రాంతాల్లో కూడా ఈ విప‌రీత భారీ వ‌ర్ష‌పాతాలు…

అబ‌ద్దాలు… అభాసుపాలు..! ఇదే రామ‌న్న తార‌కమంత్రం!! మొన్న కాళేశ్వ‌రంను బాంబులు పెట్టి పేల్చార‌న్న కేటీఆర్‌.. బ‌న‌క‌చ‌ర్ల కోస‌మే ఆ ఫిల్ల‌ర్‌ను రిపేర్ చేయ‌డం లేద‌ని కొత్త ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అబ‌ద్దాలు విచ్చ‌లవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామ‌న్న తార‌క‌మంత్రం. అందుకే రోజుకో అబ‌ద్దం… పూట‌కో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న ఉద్దేశం.. ఈ అబ‌ద్దాల‌తో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ త‌నే…

సీఎం స్పీచ్‌కు ఓయూ ఫిదా! తెలంగాణ ఆయువుప‌ట్టు ఓయూపై సీఎం రేవంత్ ప‌వర్ ఫుల్ ప్ర‌సంగం! ఉస్మానియా యూనివ‌ర్సిటీ మ‌న‌సు దోచుకున్న సీఎం.. మ‌ళ్లీ డిసెంబ‌ర్‌లో ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద మీటింగు… ఏం కావాలంటే అది చేస్తా..! కానీ వ‌ర్సిటీ నిల‌బ‌డాలి.. చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోవాలి..! రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఓయూ గ‌డ్డ‌పై సీఎం హోదాలో తొలిసారి అడుగుపెట్టి అద‌ర‌గొట్టిన రేవంత్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓయూ అంటే అంతే. తెలంగాణ‌లో ఏ ఉద్య‌మం లేవ‌ల‌న్నా అక్క‌డి నుంచే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ ఉద్య‌మానిక‌ది దిక్సూచి. కేసీఆర్‌నూ ప్ర‌శ్నించి, నిల‌దీసిన చైత‌న్య దీపిక‌ది. అక్క‌డ అడుగు పెట్టాలంటే అధికార పార్టీకి హ‌డ‌ల్‌. అందుకే ప‌దేండ్లూ సీఎంగా…

You missed