నీ గురించి నువ్వు రాసుకునే ఈ రాతలు
నీ బతుకుని ఆగం చేస్తయి
ఎవరైనా తెలివైన, నీ మంచి కోరే మిత్రుల సలహాలు తీసుకో
ఇలా రాసుకోవడం శంకర్ అమాయకత్వానికి పరాకాష్ట
అసలే ఎన్నికల కాలం అధికారం కోల్పోయి బాధలో ఉన్న BRS నిన్ను మట్టుబెట్టి ఎన్నికల్లో అధికార పార్టీని బదనాం చేసి నాలుగు ఎంపీ స్థానాలు ఖాతాలో వేసుకోవాలని ఏమైనా చేయొచ్చు
కనీస జ్ఞానం ఉండాలి రాసుకోవడానికి
కావాలంటే దాడి చేసిన వాళ్ళ గురించి
దాడి విధానం
దాడికి పాల్పడే మూకల గురించి రాసుకో
దావూద్ ఇబ్రహీం లా దేశంలోని అన్ని వ్యవస్థలు నా కోసమే పని చేతన్నై అని ఊహించుకోకు
ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దని మాత్రమే రాస్తున్న 👍
Priyankar Puligilla