Tag: tv channels

“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం..పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు…ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! #ABNAndhraJyothyDiaries

బలిగంప బయిల్దేరింది… ——————- పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు. ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! * * ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం…

షాకింగ్‌.. బ్రేకింగ్‌ ఉంటే తప్ప వార్తలు చదవరా..? సంచలన వార్తల కోసం పాపం మీడియాకు ఎన్ని తిప్పలో….! ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు..

వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పద్దతులు మారాయి. చెప్పే విధానం మారింది. హెడ్డింగ్‌ షాకింగ్‌గా ఉండాలి. అప్పుడే అది బ్రేకింగ్‌ అవుతుంది. నలుగురినీ చదివిస్తుంది. చప్పటి వార్తలు ఎవడికి కావాలి. మసాలా జోడించాలి. ఆసక్తి పేరుతో మమనే కొంచెం సంచలనం టచ్‌…

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులా మ‌జాకా..? బీపీ, షుగ‌ర్లు మా క‌ష్టార్జితాలు.. అనారోగ్యం అద‌న‌పు ఆస్తులు…. పండుగ‌లు, ప‌బ్బాలు జ‌న్తానై… పెండ్లా పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం మా జీ( వి)తంలో లేదు….

బ్రేకింగ్స్… బిగ్ బ్రేకింగ్స్ ప్యాకేజీలు యాంకర్ విజువల్స్ యాంకర్ బైట్స్ స్పెషల్ స్టోరీలు గ్రౌండ్ రిపోర్ట్స్ నా 25 యేళ్ళ జర్నలిజంలో ఇవి ప్రతి రోజూ జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే ప్రతి క్షణం టెన్షన్ గా పనిచేయాలి……

ఎవ‌డి గోల వాడిది.. ఎవ‌డి చాన‌ల్ వాడికి కొట్టండ్రా డ‌ప్పు…… జ‌న స‌మీక‌ర‌ణ‌కు టీఆరెస్‌, బీజేపీ అప‌సోపాలు.. పోటాపోటీలు…..

సీఎం కేసీఆర్ నిన్నోమాట‌న్నాడు స‌భ‌లో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు స‌భ‌కు రావాల్సిన‌వాళ్లు. వాళ్లంతా స‌మ‌యానికి రాలేక‌పోయార‌ని. వీళ్లంతా హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌నే ప్ర‌త్యేకంగా, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జ‌రిగ‌బోయేది మునుగోడు ఉప ఎన్నిక. వ‌స్తే…

తెలంగాణ‌లో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీత‌గాళ్ల క‌న్నా, బాండెడ్ లేబ‌ర్ క‌న్నా అధ్వాన్న‌మైన జీవితాలు గ‌డుపుతున్నారు….. ఎవ‌రిని నిందించాలి…

ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…

యాజ‌మాన్యాలు విలేక‌ర్ల‌కు నెల నెలా జీతాలియ్య‌వు..రోజువారి ప్ర‌యాణ భ‌త్యాలుకూడా చెల్లించ‌వు… నీలాంటి పేద‌వాడికి ఈ వృత్తి త‌గ‌దు జ‌మీర్‌…

వీడ్కోలు మై డియర్ జమీర్…. We miss u…. విధుల్లో నీకు నీవే సాటి జమీర్. జర్నలిజాన్ని బాధ్యతగా తీసుకునేవాళ్లలో జమీర్ ముందు వరుసలో ఉంటారు. కనీసం జీతాలు రావు….కంట్రిబ్యూటర్ కు నెలా నెలా కూడా యాజమాన్యాలు ఇవ్వలేం… రోజువారి ప్రయాణ…

Samantha: స‌ర్దితో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మంతానే మ‌న మీడియాకు కావాలె… రైతుల గోస మాకెందుకు..? చూసే వాడెవ‌వ్వ‌డు..

టీఆ ర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచుకోవాలె. జ‌నానికి ఏదీ కావాలె..? ఏ మ‌సాల వార్త‌లు జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు..? ఎవ‌రి వార్త‌లు ప‌డీప‌డీ చూస్తారు..? వీటికి స‌మాధానాలు మ‌న తెలుగు మీడియాకు క‌రెక్టుగా తెలుసు. సెల‌బ్రిటీల కాలు బ‌య‌ట‌కు పెడితే చాలు…

TV CHANNELS: ఈ ఛానెళ్ల‌కు తొంద‌రెక్కువ‌.. ముందే చంపి పాత‌రేస్తాయి.. బ్రేకింగ్ ముఖ్యం.. చ‌నిపోక‌పోతే చ‌నిపోండి… అంతే..

బ్రేకింగ్ న్యూసే మా ఛానెళ్ల‌కు జీవం. వాటితోనే మ‌నుగ‌డ‌. అంద‌రిక‌న్నా ముందు మేమే ఉండాలి. మా తర్వాతే ఎవ‌రైనా. స‌మాజాన్ని ఉద్ద‌రించాల‌న్నా.. చంక నాకించాల‌న్నా.. మేమే. అన్నింటా మేమే ముందుండాలె. క‌రోనా వస్తుంద‌ని చెప్పినా మేమే. మెడిక‌ల్ మాఫియాకు జీవం పోయాల‌న్నా…

సాయిధ‌ర‌మ్ తేజ్ ఎలా ఉన్నాడు? జ‌ర చెప్పండ్రా నాయ‌నా? ఇక్క‌డ న‌రాలు చిట్లిపోతున్నాయ్‌…

సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడెలా ఉన్నాడు? అత‌నికి కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ అయ్యిందా? డిశ్చార్జి ఎప్పుడు చేశారు? ఇప్పుడెలా ఉన్నాడు? అస‌లెవ‌రూ చెప్ప‌రేంది. ఈ టీవీ ఛాన‌ళ్ల‌కు ఏం రోగం పుట్టింది. యాక్సిడెంట్ అయిన‌ప్పుడు క్ష‌ణ‌క్ష‌ణం వార్త‌లిచ్చి నిద్ర‌లేకుండా చేశారు. ఇప్పుడు ఏమైందో…

టీవీ9 కోసం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్ టైమింగ్స్‌… అల్టిమేట్ సెటైర్‌..

చిన్నారి రేప్‌, హ‌త్య కేసు నిందితుడి ఆత్మ‌హ‌త్యతో ఈ క‌థ ముగియ‌లేదు. పోలీసులే చంపి, రైల్వే ట్రాక్ పై ప‌డేశార‌ని అనుకుంటున్నారంతా. ఇది ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించి తుపాకికీ మ‌ట్టి అంట‌కుండా ప‌ని చ‌క్క‌బెట్టార‌నేది అంద‌రి అభిప్రాయంగా ఉంటుంది. ఇంత‌టితో ఈ చ‌ర్చ…

You missed